Home / Tag Archives: supreme court (page 5)

Tag Archives: supreme court

మనీలాండరింగ్, బ్లాక్ మెయిల్ కేసులు..రవిప్రకాశ్‌ నిధులు మల్లింపు..!

బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతాయనడానికి రవిప్రకాశ్‌ ఆలియాస్‌ ఖైదీ నెంబర్‌ 4412నే ప్రత్యక్ష ఉదాహరణ. టీవీ9 సామ్రాజ్యం తన ఒక్కడి వల్లే నిర్మితమైందని చెప్పుకునే రవిప్రకాశ్‌… ఆ సామ్రాజ్యంలో ఎంత మంది ఆకలి కేకలకు, మరెంత మందో కన్నీళ్లకు కారణమయ్యాడు. నెంబర్‌ వన్‌ చానల్‌ అని చెప్పుకునే తన సామ్రాజ్యంలో కనీసం కనికరం లేకుండా… క్షణాల్లో ఉద్యోగాలు పీకేసిన సందర్భాలు ఉన్నాయి. ఇన్‌పుట్‌, అవుట్‌పుట్‌ డెస్క్‌ల్లో అయితే ఎంత …

Read More »

టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాష్ స్కామ్‌లపై సుప్రీంకోర్ట్‌కు వైసీపీ ఎంపీ సంచలన లేఖ..!

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌ .మనీలాండరింగ్‌కు పాల్పడ్డాడా.. భారీగా అక్రమాస్థులు కూడగట్టాడా..హవాలా సొమ్ముతో విదేశాల్లో భారీగా పెట్టుబడులు పెట్టాడా..రవిప్రకాశ్ చుట్టూ మరింత ఉచ్చుబిగుస్తుందా..అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు నిజమే అనిపిస్తున్నాయి. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాష్ స్కామ్‌లపై విచారణ జరిపించాలని ఏకంగా సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఫెమా, ఆర్బీఐ రెగ్యూలేషన్స్, మనీలాండరింగ్ తోపాటు ఇన్‌కమ్ టాక్స్ ఎగ్గొట్టడం ద్వారా రవిప్రకాష్ …

Read More »

ప్రతిపక్షాలకు సుప్రీం కోర్టు షాక్

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యామని ఆత్మహత్యలు చేసుకున్న ఇంటర్ విద్యార్థుల గురించి దాఖలైన పిటిషన్‌పై విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆత్మహత్యలకు ఫలితాలే కారణమని చెప్పలేమని ధర్మాసనం వెల్లడించింది. ఇదే తరహా పిటిషన్‌ను గతంలోనూ కొట్టేసినట్లు సుప్రీంకోర్టు తెలిపింది.అయితే ఈ పిటిషన్లు ప్రతిపక్షాల ప్రోద్భలంతో వేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

Read More »

చిదంబరానికి సుప్రీంకోర్డులో ఎదురుదెబ్బ.. బెయిల్ పిటీషన్ తిరస్కరణ…!

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్ట్ అయిన మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పి. చిదంబరానికి సుప్రీం కోర్డులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ రోజు చిదంబరం పెట్టుకున్న బెయిల్ పిటీషన్‌ విచారణ తిరస్కరించిన సుప్రీం కోర్డు ఈ కేసులో ఢిల్లీ హైకోర్ట్ ఉత్తర్వులలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. అయితే బెయిల్ కోసం చిదంబరం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్ట్ చెప్పింది. మరోవైపు సీబీఐ రిమాండ్‌ను …

Read More »

కర్ణాటక రాజకీయ సంక్షోభంపై సుప్రీం సంచలన నిర్ణయం

గత కొన్ని రోజులుగా ఎంతో ఉత్కంఠ రేకెత్తిస్తున్న కన్నడ రాజకీయం తుది అంకానికి చేరింది. కుమారస్వామి ప్రభుత్వ మనుగడకు సంబంధించిన కీలక తీర్పును సుప్రీంకోర్టు బుధవారం వెలువరించింది. రెబెల్‌ ఎమ్మెల్యేల రాజీనామాలపై తుది నిర్ణయం స్పీకర్‌దేనని, రాజీనామాల విషయంలో శాసన సభాపతికి పూర్తి అధికారం ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం​ చేసింది. అంతేకాకుండా కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించుకోవచ్చునని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో అత్యంత కీలకమైన బలపరీక్ష గురువారం జరగనుంది. …

Read More »

కర్ణాటక రాష్ట్ర సంక్షోభంలో మరో ట్విస్ట్..!

కర్ణాటక రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై యధాతథ స్థితి కొనసాగించాలని ఆదేశిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. విస్తృత రాజ్యాంగ అంశాలపై స్పష్టత వచ్చేవరకు తుది నిర్ణయం తీసుకోరాదంటూ కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్‌ను ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 16 వరకు వాయిదా వేసింది. తమ రాజీనామాలను ఆమోదించేలా స్పీకర్‌ను …

Read More »

సుప్రీమ్ కోర్టుకు కర్ణాటక రాజకీయ సంక్షోభం

ప్రస్తుతం దేశంలోనే సంచలనం సృష్టిస్తున్న కర్ణాటక రాష్ట్రంలోని రాజకీయ సంక్షోభం దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీమ్ కోర్టుకు చేరింది. సర్కారుకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన తమ రాజీనామాలను ఆమోదించకుండా కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాజ్యంగ విరుద్ధంగా వ్యవహారిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అసంతృప్త ఎమ్మెల్యేలు సుప్రీమ్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని వారంతా సీజేఐ ముందు ప్రస్తావించగా రేపు పిటిషన్ …

Read More »

చంద్రబాబుకు నోటీసులు.. తేడా వస్తే అరెస్టే

ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సుప్రీం కోర్టు నోటీసులిచ్చింది. ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు నగదు బదిలీ చేసినందుకు చంద్రబాబు పథకాలపై సుప్రీం కోర్ట్ ఈ నోటీసులిచ్చింది. ఎన్నికలకు ఆరు నెలల ముందు నగదు బదిలీ పథకంపై నిషేధం విధించాలని సుప్రీంలో పిటిషన్ వేసారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ పేరుతో పెద్ద ఎత్తున నగదు పంపిణీ చేశారని వివరించిన పిటిషనర్ …

Read More »

మూడో రోజు విచారణకు రవిప్రకాష్..అరెస్ట్ అయ్యే అవకాశం !

టీవీ9 మాజీ సిఈఓ రవిప్రకాశ్‌ మొన్న సైబరాబాద్‌ సిసిఎస్‌ పోలీసుల ఎదుట హాజరయిన విషయం తెలిసిందే. ఫోర్జరీ కేసులో ముందస్తు బెయిల్‌ రాకపోవడంతో రవి ప్రకాశ్‌ సిసిఎస్‌ పోలీసుల ఎదుట రవిప్రకాష్ హాజరయ్యాడు. రవి ప్రకాశ్‌ దాఖలుచేసిన ముందస్తు బెయిల్‌ సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది.టీవీ9 లోగోను మోజో టీవీకి విక్రయించినట్టుగా కూడ రవిప్రకాష్ తప్పుడు పత్రాలను సృస్టించారని యాజమాన్యం ఆయనపై కేసు పెట్టింది. ఈ విషయంలో రవిప్రకాష్ ఇల్లుతో పాటు …

Read More »

సంచలనమైన తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు.. ఆందోళనలో తెలుగుతమ్ముళ్లు

ముఖ్యమంత్రిగా వైఎస్సార్సీపీ అధినేత ప్రమాణస్వీకారం చేయనుండడమే తరువాయ అనే సంకేతాలు వెలువడుతుండగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఒకటే చర్చ జరుగుతోంది.. ఎంతో కాలంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని లేదా ప్రతిపక్షంలో ఉండి కూడా చీకటి ఒప్పందాలు చేసుకుంటున్న చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్తారని వైసీపీ నేతలు పదేపదే విమర్శిస్తున్నారు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు.. గత నాలుగేళ్లుగా చంద్రబాబు మంత్రి వర్గంలోని ప్రతీ శాఖపై కోట్లాది రూపాయల అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat