ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాల నుండి బరిలోకి దిగిన సంగతి తెల్సిందే.భీమవరం నుండి వైసీపీ తరపున పోటి చేసిన గ్రంథి శ్రీనివాస్ చేతిలో పవన్ కళ్యాణ్ ఏకంగా మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఓట్ల తేడాతో ఓడిపోయాడు.అంతేకాకుండా గాజువాక నుండి వైసీపీ అభ్యర్థి నాగిరెడ్డి చేతిలో ఘోరపరాజయం పాలయ్యాడు పవన్.సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష …
Read More »రోజాకు మంత్రి పదవీ రాకపోవడానికి “కారణమిదే”..!
ఆర్కే రోజా అంటే ఠక్కున గుర్తుకొచ్చేది ఏపీ ఫైర్ బ్రాండ్. గత ఐదేళ్ళుగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు & బ్యాచ్ ను ఇంట బయట చెడుగుడు ఆడుకున్న రాజకీయ నేత.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నాయుడుకి “పప్పు”అనే బిరుదునిచ్చి యావత్తు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతా లోకేశ్ నాయుడు ముద్దపప్పు అని ప్రూవ్ చేసిన మహిళా నాయకురాలు. వైసీపీ మహిళా …
Read More »కోడెల ఫ్యామిలీ పని అయిపోయినట్టేనా..?
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించింది.ఫ్యాన్ గాలి దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు.జగన్ సృష్టించిన సునామీకి టీడీపీ పార్టీలో హేమాహేమీలు సైతం ఓడిపోయారు.ఇక అసలు విషయానికి వస్తే..కోడెల శివప్రసాద్ ఈయన ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్.ఈ వ్యక్తి మామోలు మనిషి కాదు,టీడీపీ పేరు చెప్పుకొని ఈయన దోచుకున్నది అంతా ఇంతా కాదు.ఈయన పేరు చెప్పుకొని కుటుంభం మొత్తం ప్రజలపై పది దోచుకున్నారు.దీనిపై స్పందించిన వైసీపీ రాజ్యసభ …
Read More »తండ్రి బాటలో జగన్.. నమ్ముకున్నవారికోసం..!
నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మరోకసారి తన మార్కును ప్రదర్శించారు. తనను నమ్ముకున్నవాళ్లకోసం ఎంతదూరమైన పోతాను. ఏమైన చేస్తానని మరోసారి నిరూపించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్ది. శనివారం నవ్యాంధ్ర క్యాబినేట్ కొలువదీరిన సంగతి తెల్సిందే. ఐదుగురు ఉపముఖ్యమంత్రులతో పాటుగా మొత్తం ఇరవై ఐదుమంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి విదితమే. అయితే వైసీపీలో ఉన్న అందరికీ అవకాశమివ్వడం సాధ్యం కాదు. తర్వాత రెండున్నరేళ్ల తర్వాత విస్తరించనున్న …
Read More »ఆర్కే రోజాకు జగన్ “అదిరిపోయే” గిఫ్ట్..!
ఏపీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆ పార్టీ మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు,నగరి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు మంచి శుభవార్త తెలిపారు. నిన్న శనివారం జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ఎమ్మెల్యే ఆర్కే రోజాకు చోటు దక్కని సంగతి తెల్సిందే. దీంతో ముఖ్యమంత్రి జగన్ ఆర్కే రోజాకు సరైన ప్రాధాన్యత ఇస్తానని హామీచ్చారు. హామీలో భాగంగా ఆర్కే రోజా కోసం సీఎం జగన్ ఒక …
Read More »పవన్ ఇలా చెప్పాడో లేదో అప్పుడే ఒక వికెట్ అవుట్..?
ప్రస్తుత ఫలితాలతో దిగులుపడకుండా ఎవరికి వారు స్వీయ పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ పార్టీ నేతలకు సూచించారు.పవన్ కళ్యాణ్ చెప్పి కనీసం రెండు రోజులు గడవకుండానే ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది.జనసేన పార్టీ నేత రావేల కిషోర్ బాబు రాజీనామా చేసాడు.ఈ మేరకు లేఖ రాసి పార్టీ అధక్షుడు పవన్ కు పంపగా..ఆ లేఖలో కొన్ని వ్యక్తిగత కారణాలు వల్ల ఈ …
Read More »జగన్ కు అండగా నిలిచినందుకు జూన్ 8న మాపై అనర్హత వేటుపడింది, ఇదే రోజు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తున్నాం
ఎమ్మెల్యే కొడాలి నానికి మంత్రిపదవి దక్కింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎంపిక చేసిన 25 మందిలో కొడాలినానికి చోటు కల్పించారు. నానికి మంత్రి పదవి దక్కడంపై ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో నానిపై టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టారు. గతంలో వైసీపీ అధినేత జగన్ జైల్లో రిమాండ్‌లో ఉన్నపుడు జగన్ ని జైల్లో కలిసి పార్టీలో చేరారు. అప్పటినుంచి పార్టీకి సేవలందిస్తున్నారు. వైఎస్ సీఎంగా …
Read More »పవన్ వ్యాఖ్యలపై పైకి నవ్వుకోలేక, నవ్వు ఆపుకోలేకపోయిన జనసేన అభ్యర్ధులు
జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా మారాయి. ఎన్నికలు పద్ధతి ప్రకారం జరగలేదని, సొంతపార్టీ నేతల వద్ద పవన్ అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి జనసేన తరుఫున పోటీచేసిన అభ్యర్థులతో శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జిల్లాల వారీగా సమావేశమయ్యారు. వారితో మాట్లాడుతూ ఎన్నికలు పద్ధతిగా జరిగి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని పవన్ చెప్పారు. 2014 ఎన్నికల సమయంలోకానీ, ఇప్పుడు 2019 ఎన్నికల …
Read More »నక్క తోక తొక్కిన”చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి”..!
ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత కీలక పదవులు ఇస్తున్నట్లు వార్తలు వస్తోన్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తిరుపతి అర్భన్ డెవలప్మెంట్ (తుడా)చైర్మన్ గా నియమితులు కాబోతున్నారని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్ది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి స్పష్టమైన సంకేతాలు …
Read More »సీఎం జగన్ “3”వ సంచలన నిర్ణయం..!
ఏపీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రాష్ట్రంలోని జర్నలిస్టులకు శుభవార్తను ప్రకటించారు. ఈ రోజు శనివారం ఉదయం ఎనిమిదిన్నరకు సచివాలయానికి వచ్చిన సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముందుగా ఇటీవల ప్రకటించిన ఆశావర్కర్లకు రూ. మూడు వేల నుండి పదివేలకు జీతం పెంచుతున్నట్లు ఆదేశాలిస్తోన్న పైల్ పై సంతకం చేశారు. ఆ తర్వాత అనంత ఎక్స్ ప్రెస్ హైవే కి సంబంధిత పనుల గురించి పైల్ …
Read More »