Home / Tag Archives: telangana governor

Tag Archives: telangana governor

ఖైత‌రాబాద్ మ‌హాగ‌ణ‌ప‌తికి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై తొలి పూజ

ఖైత‌రాబాద్ పంచ‌ముఖ రుద్ర మ‌హాగ‌ణ‌ప‌తికి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ తొలి పూజ చేశారు. ఈ పూజా కార్య‌క్ర‌మంలో హ‌ర్యానా గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌, మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌తో పాటు ప‌లువురు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై మాట్లాడుతూ.. తెలంగాణ ప్ర‌జ‌లంద‌రికీ వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లు. ఖైరతాబాద్ మ‌హాగ‌ణ‌ప‌తికి తొలి పూజ చేయ‌డం త‌న అదృష్ట‌మ‌న్నారు. క‌రోనాను విఘ్నేశ్వ‌రుడు పార‌దోలాలి. ప్ర‌తి ఒక్క‌రూ …

Read More »

కొవిడ్‌ను ఎదుర్కోవడంలో తెలంగాణ ప్రభుత్వం కృషి భేష్

ఆరోగ్య, ఆర్థిక పరిపూర్ణ తెలంగాణే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. కొవిడ్‌ను ఎదుర్కోవడంలో తెలంగాణ ప్రభుత్వం సమర్థంగా పనిచేసిందని, వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను అత్యుత్తమ పద్ధతుల్లో నిర్వహిస్తున్నదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు వివరించారు. రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆమె ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి తెలంగాణ, పుదుచ్చేరి రాష్ర్టాల పరిస్థితులను …

Read More »

పీవీ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన గ‌వ‌ర్న‌ర్, సీఎం కేసీఆర్

మాజీ ప్ర‌ధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ న‌ర‌సింహారావు విగ్ర‌హాన్ని గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై, ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆవిష్క‌రించారు. పీవీ శ‌త జ‌యంతి ముగింపు ఉత్స‌వాల సంద‌ర్భంగా ఆయ‌న విగ్ర‌హానికి గ‌వ‌ర్న‌ర్, సీఎం కేసీఆర్ ఘ‌న నివాళుల‌ర్పించారు. అంతకు ముందు పీవీ మార్గ్‌ను గ‌వ‌ర్న‌ర్ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప‌లువురు అధికారులు పాల్గొన్నారు. నెక్లెస్ రోడ్డులో 26 అడుగుల ఎత్తులో పీవీ కాంస్య విగ్ర‌హాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం …

Read More »

తెలంగాణ ప్రజలకు గవర్నర్‌ తమిళిసై ఉగాది శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆశలకు, ఆనందాలకు ప్రతీకగా జరుపుకొనే ఉగాది తెలుగువారికి పవిత్రమైన పండుగగా అభివర్ణించారు. ఈ ఉగాది కొవిడ్‌ వైరస్‌ నుంచి మానవజాతికి రక్షణ కల్పించి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని గవర్నర్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. కొవిడ్‌ రెండోదశను ప్రజలంతా ధైర్యంగా ఎదుర్కోవాలని, అప్రమత్తంగా వ్యవహరించి ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని కోరారు. శాసనమండలి చైర్మన్‌ గుత్తా …

Read More »

తెలంగాణ‌ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు సోమ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌య్యాయి. శాస‌న‌స‌భను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. అనంత‌రం ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ ప్ర‌సంగం ప్రారంభించారు. ఈ స‌మావేశాల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్, మంత్రులు హాజ‌ర‌య్యారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం ముగిసిన అనంత‌రం స్పీక‌ర్ పోచారం అధ్య‌క్ష‌త‌న బీఏసీ(స‌భా వ్య‌వ‌హారాల సంఘం) స‌మావేశం కానుంది. ఈ స‌మావేశంలో బ‌డ్జెట్ స‌మావేశాల తేదీల‌ను ఖ‌రారు చేయ‌నున్నారు.

Read More »

తెలంగాణ ప్రగతి అనేక రాష్ర్టాలకు ఆదర్శం-గవర్నర్ తమిళ సై

ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలను, పథకాలను విజయవంతంగా అమలుచేసి తెలంగాణ రాష్ట్రం దేశానికే ఒక రోల్‌మోడల్‌గా నిలిచిందని  గవర్నర్‌ తమిళి సై సౌందర్‌రాజన్‌ పేర్కొన్నారు. అతితక్కువ వయసున్న యంగ్‌ స్టేట్‌గా తెలంగాణ అనూహ్యమైన వేగంతో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నదని అభినందించారు. వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తేవడంతో తెలంగాణ రైస్‌బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా మారిందని కొనియాడారు. వినూత్న పంథాలో, సరికొత్త ఆలోచనలతో అభివృద్ధి, సంక్షేమ పథకాలను చేపట్టడంలో తెలంగాణ మిగతా రాష్ర్టాలకంటే ముందువరుసలో …

Read More »

సర్కారు దవాఖానల్లో సేవలు భేష్‌

కరోనా బాధితులకు సర్కారు దవాఖానల్లో గొప్ప సేవలు అందుతున్నాయని, అక్కడి డాక్టర్లు బాగా పనిచేస్తున్నారని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ కితాబిచ్చారు. సర్కారు దవాఖానల్లో నమ్మకంగా చికిత్స తీసుకోవచ్చని చెప్పారు. సోమవారం రాఖీ పండుగ సందర్భంగా కరోనా నుంచి కోలుకుని, ప్లాస్మా దానం చేసిన 13 మందికి గవర్నర్‌ రాఖీలు కట్టి, స్వీట్లు అందించారు. సర్కారు దవాఖానల్లో డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది అంకితభావంతో సేవలు చేస్తున్నారని అభినందించారు. ప్రైవేటు దవాఖానలుసైతం …

Read More »

తెలంగాణ రాజ్ భవన్లో కరోనా కలవరం

తెలంగాణ రాష్ట్ర రాజ్ భవన్లో కరోనా కలకలం రేపుతోంది. రాజ్ భవన్లో భద్రతను పర్యవేక్షించే 28మంది పోలీసులకు, పనిచేసే మరో 10 మంది సిబ్బంది, సిబ్బంది కుటుంబీకుల్లో మరో 10 మందికి కరోనా నిర్ధారణ అయింది. బాధితులనుS.R. నగర్ లో ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాజ్భవన్లో మొత్తం 395 మందికి కరోనా పరీక్షలు చేయగా 347మందికి నెగెటివ్ గా నిర్ధారణ అయ్యింది.

Read More »

హైదరాబాద్ కు చేరుకున్న రాష్ట్రపతి

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ రోజు శుక్రవారం శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు చేరుకున్నారు. నగరంలోని బేగంపేటలో విమానశ్రయానికి ఆయన చేరుకున్నారు. ఈ క్రమంలో గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ ,ముఖ్యమంత్రి కేసీఆర్ ,రాష్ట్ర సీఎస్ తో సహా సంబంధిత అధికారులు ,మంత్రులు,పార్టీ నేతలు హజరై రాష్ట్రపతికి స్వాగతం పలికారు. ఈ రోజు శుక్రవారం నుండి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు …

Read More »

తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శం

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. గవర్నర్ తమిళ సై నిన్న మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా గవర్నర్ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో గవర్నర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీ పంపుహౌస్ (కన్నెపల్లి), లక్ష్మీ (మేడిగడ్డ), సరస్వతి (అన్నారం) బరాజ్‌లను సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ “సీఎం కేసీఆర్ అత్యంత …

Read More »