Home / Tag Archives: telangana it minister

Tag Archives: telangana it minister

కాంగ్రెస్,బీజేపీ నేతలకు మంత్రి కేటీఆర్ సవాల్-స్వీకరిస్తారా..?

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ ,కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు.వచ్చే నెల మార్చి పద్నాలుగో తారీఖున ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి, హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల ఎమ్మెల్సీ …

Read More »

లంబాడీ తండాలో డ‌బుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభం

బాగ్‌లింగంప‌ల్లిలోని లంబాడీ తండాలో కొత్త‌గా నిర్మించిన డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను రాష్ర్ట ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ శ‌నివారం ఉద‌యం ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, మంత్రులు మ‌హ‌ముద్ అలీ, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్‌, కాలేరు వెంక‌టేశ్‌, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌తో పాటు స్థానిక కార్పొరేట‌ర్లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. లంబాడీ తండాలో డ‌బుల్ బెడ్రూం ఇండ్లు …

Read More »

మంత్రి కేటీఆర్,ఎమ్మెల్సీ కవితకు శుభాకాంక్షలు వెల్లువ

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్‌ ప్రగతిభవన్‌ లో పలువురు జిల్లా ప్రముఖులు సోమవారం కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ కలిసి మొక్క అందించారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ మంత్రి కేటీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రామగుండం నియోజకవర్గంలో ఇండస్ట్రియల్‌, ఐటీ పార్క్‌ …

Read More »

ఫియట్ రాక చాలా సంతోషకరం

ప్రపంచంలో అన్ని రంగాల్లో పురోగమిస్తున్న నగరాల్లో హైదరాబాద్‌ గడిచిన ఐదారేండ్లుగా ముందు వరుసలో నిలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ స్నేహపూర్వక పారిశ్రామిక విధానం వల్ల అనేక కంపెనీలు, సంస్థలు ఇక్కడికి వస్తున్నాయి. ఫియట్‌ సైతం ముందుకు రావడం సంతోషం. ఫియట్‌కు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాం. డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌, ఐటీ, ఆటోమొబైల్‌ సహా అన్ని రంగాలకు తెలంగాణ సమ ప్రాధాన్యం ఇస్తున్నది అని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి …

Read More »

ఖమ్మంలో ఐటీ టవర్

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఐటీ పరిశ్రమ క్రమంగా జిల్లాలకు విస్తరిస్తున్నది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఐటీ టవర్‌ను మంత్రి కేటీఆర్‌ ఇవాళ ప్రారంభించారు. ఐటీ పరిశ్రమను ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించాలనే లక్ష్యంతో ఐటీ హబ్‌లో భాగంగా అత్యాధునిక హంగులతో ఈ ఐటీ సౌధాన్ని నిర్మించారు. 42 వేల చదరపు అడుగుల వైశాల్యంలో ఐదు అంతస్థుల్లో ఉన్న ఈ టవర్‌ను రూ.27 కోట్ల …

Read More »

తెలంగాణలో అదుపులో క‌రోనా

 తెలంగాణలో క‌రోనా అదుపులోనే ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. క‌రోనా నేప‌థ్యంలో వైద్యారోగ్య శాఖ అద్భుతంగా ప‌ని చేస్తోందన్నారు. పంచాయ‌తీరాజ్‌, మున్సిప‌ల్, వైద్య ఆరోగ్య శాఖలు క‌లిసి ప‌నిచేయ‌డం వ‌ల్లే… ఈ సారి సీజ‌న‌ల్ వ్యాధులు కూడా బాగా త‌గ్గాయన్నారు. రోగాలు, వ్యాధుల ప‌ట్ల ప్రజ‌ల్లో అవ‌గాహ‌న పెరిగిందని కేటీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణలో కొత్తగా 1,869 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 12 మంది మృతి చెందారు. …

Read More »

న‌గ‌రాభివృద్ధికి రూ. 30 వేల కోట్లు : మ‌ంత్రి కేటీఆర్

హైద‌రాబాద్  నగరంలో ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించేందుకు ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టు (వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి) కింద చేపట్టిన పనులను రాష్ర్ట ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి స‌భ ముందు ఉంచారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా ఈ అంశంపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి స‌మాధానం ఇచ్చారు. ఎస్ఆర్‌డీపీ కింద 9 ఫ్లై ఓవ‌ర్లు, 4 అండ‌ర్‌పాస్‌లు, 3 ఆర్‌యూబీ, ఒక వంతెన‌తో పాటు ఒక కేబుల్ బ్రిడ్జిని ఏర్పాటు చేసిన‌ట్లు మంత్రి …

Read More »

టీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటాం-TRSWP KTR

.తెలంగాణకు కర్త,కర్మ,క్రియ అన్నీ కేసిఆర్ వంద సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా పార్టీ నిర్మాణం జరుగుతోంది 20 ఏళ్లలో పార్టి ఎన్నో ఓడి దుడుకులు ఎదుర్కొంది కార్యకర్తల శ్రమ,పట్టుదల కారణం గానే ఈ స్థాయికి వచ్చింది …………….. ..కార్యకర్తలను ఆదుకునే స్థాయికి టిఆర్ ఎస్ వచ్చింది .రూ.16.11 కోట్లు ప్రీమియం మొత్తంగా బీమా కంపెనీ కి చెల్లించాము .తెలంగాణ సాధించే వరకు ఎన్నో అటు పోట్లతో ఈ స్థాయికి …

Read More »

మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఎకో- టి కాలింగ్‌ పుస్తకావిష్కరణ

తెలంగాణ రాష్ట్ర మాజీ చీఫ్‌ సెక్రటరీ శైలేంద్ర కుమార్‌ జోషి రచించిన ఎకో-టి కాలింగ్‌ టువర్డ్స్‌ పీపుల్స్‌ సెంట్రిక్‌ గవర్నెన్స్‌ పుస్తకాన్ని మంత్రి కేటీఆర్‌ నేడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్‌కే జోషి మాట్లాడుతూ… తెలంగాణ పాలన ప్రజల కేంద్రంగా వారి అవసరాల కేంద్రంగా కొనసాగుతోందన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో సుదీర్ఘకాలం కలిసి పనిచేసిన తన అనుభవంతో ఈ పుస్తకాన్ని రాసినట్లు చెప్పారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు ప్రభుత్వ అధికారిగా …

Read More »

ఏడాదికి 10 రోజులు ప్రపంచమంతా లాక్‌డౌన్‌ చేద్దాం

ప్రపంచంలో అనేకదేశాల్లో ప్రస్తుతం లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో వాతావరణ కాలుష్యం, భూతాపంలో గణనీయమైన మార్పులు వస్తున్నాయని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ప్రపంచమంతా ఒప్పుకొంటే వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏడాదికి కనీసం పదిరోజులపాటు పరిమితస్థాయిలో లాక్‌డౌన్‌ ప్రకటిస్తే బాగుంటుందని వినూత్న ప్రతిపాదన చేశారు. కరోనా వ్యాప్తిని కట్టడిచేసేందుకు లాక్‌డౌన్‌ను మరికొంతకాలం కొనసాగించాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని, అయితే దీనిపై సమిష్టిగా నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని తెలిపారు. కరోనా మహమ్మారి …

Read More »