తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో రైతులు మరోసారి ఆందోళనకు సిద్ధమవుతున్నారు. మద్దతు ధరతోపాటు పసుపు బోర్డును ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో గతంలో ఉద్యమించిన రైతులు మలిదశ ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు. ఇవాళ ఆర్మూర్ మార్కెట్ యార్డులో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి కార్యాచరణను ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నారు. గతంలో మాదిరిగా రాజకీయ పార్టీలకు అతీతంగానే సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఎన్నికల సమయంలో ఐదు రోజుల్లో పసుపు బోర్డును తీసుకొస్తానని హామీచ్చిన ప్రస్తుత బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ …
Read More »17-23ఏళ్ళ యువకులకు శుభవార్త
తెలంగాణలోని పదిహేడు ఏళ్ల నుండి ఇరవై మూడు ఏళ్ళ వయస్సున్న యువతకు ఇండియన్ ఆర్మీ శుభవార్తను తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న పదిహేడు నుండి ఇరవై మూడేళ్లు ఉండి .. దేశానికి సేవ చేయాలనుకునేవారికిది సువర్ణావకాశం. ఇందులో భాగంగా యువకులను ఆర్మీలో చేర్చుకునేందుకు రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించబోతుంది. అక్టోబర్ ఏడో తారీఖు నుండి పదిహేడు తారీఖు వరకు కరీంనగర్ కేంద్రంగా ఈ ర్యాలీ నిర్వహించనున్నది. ఈ ర్యాలీలో రాష్ట్రంలోని …
Read More »సోషల్‌మీడియాను ఊపేస్తున్న కేటీఆర్ అరుదైన ఫోటో…!
రాజకీయాలతో పాటు, సోషల్ మీడియాలో బిజీగా ఉండే అతి కొద్ది మంది నేతల్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకరు. ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటూ…తమకు ఫలానా ఆపద ఉంది..కాపాడండి అనే వారి ట్వీట్లకు వెంటనే రియాక్ట్ అయి…ఆపన్నులకు సాయం చేసే ఏకైక నేత..కేటీఆర్. అయితే అప్పుడప్పుడు తన ప్రైవేట్ లైఫ్‌కు సంబంధించిన ఆసక్తికర అంశాలను, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు కేటీఆర్. తాజాగా కేటీఆర్ షేర్ చేసిన ఓ …
Read More »హరితాగారంగా వరంగల్ కేంద్రకారాగారం
తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యమ చైతన్యం కలిగిన జిల్లాలో ఒకటి వరంగల్ ..ఈ క్రమంలో ఓరుగల్లు కేంద్రకారాగారం హరితాగారంగా రూపుదాల్చింది. దేశంలోనే అతిపెద్ద జైలు నర్సరీ నిర్వహణ కేంద్రంగా వరంగల్ కేంద్ర కారాగారం ఇప్పు డు సరికొత్త రికార్డు సొంతం చేసుకున్నది. ఆరు ఎకరాల సువిశాల ప్రాంగణంలో 14 లక్షల మొక్కల పంపిణీ కేం ద్రంగా ఈ నర్సరీ రూపుదిద్దుకున్నది. 50 రకాల పండ్లు, పూలు, ఔషధ మొక్కలతో జైలు ఆవరణ …
Read More »ప్లాస్టిక్ బాటిల్ల వాడకం…సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం తగు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్లాస్టిక్ బాటిల్ల వాడకంపై నిషేధం విదించారు. అయితే, కొందరు పాటించడం లేదు. ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేనేత , జౌళి శాఖ అధికారులతో ఎమ్మెల్యే కేటీఆర్ రివ్యూ సమావేశంలో ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ప్రభుత్వ సిబ్బంది ఈ సమావేశంలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ పెట్టారు. దీంతో ఎమ్మెల్యే, టీఆర్ఎస్ …
Read More »చిదంబరం అరెస్టుపై తెలుగు రాష్ట్రాల ప్రజలు ఫుల్లుగా హ్యాపీ..ఎందుకో తెలుసా
మాజీ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి చిదంబరను బుధవారం రాత్రి సీబీఐ అధికారులు అరెస్ట్ చేసారు. ఐఎన్‌ఎక్స్ మీడియాకు సంబధిత నగదు అక్రమ చలామణి కేసులో ఈయనను అరెస్ట్ చేశారు. చిదంబరం నివాసంలోనే అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఆయన అరెస్ట్ విషయానికి వస్తే… కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని అరెస్టు చేయటాన్ని తెలుగు ప్రజలు పూర్తిగా మద్దతు పలుకుతున్నారు. చిదంబరాన్ని అరెస్టు చేయాల్సిందే అంటూ …
Read More »దేశానికి రెండవ రాజధానిగా హైదరాబాద్..కిషన్ రెడ్డి స్పందన…!
కశ్మీర్ విభజన తర్వాత మోదీ సర్కార్ ఫోకస్ సౌత్ ఇండియాపై పడిందని…తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేయడం ద్వారా దక్షిణాదిన పాగా వేయాలని బీజేపీ స్కెచ్ వేస్తుందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అంతే కాదు హైదరాబాద్‌ను యుటీ చేస్తారని ఒక వర్గం ప్రచారం చేస్తుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర …
Read More »ఇక నీ పని అయిపోయినట్టే..పరారీలో చిదంబరం !
మార్గదర్శి కేసులో రామోజీని తప్పించడంలో, సోనియా రామోజీ బాబుల కోరిక మేరకు జగన్ మీద కేసులు పెట్టడం లో ప్రధాన పాత్ర చిదంబరానిదే.2012 -13 మధ్య ఒకసారి పార్లమెంటులో ఆనాటి టీడీపీ పార్లమెంట్ నాయకుడు,ఖమ్మం ఎంపీ నామా చౌదరి రెచ్చి పోయి మాట్లాడుతుంటే నీవు మీ నాయకుడు (బాబు) నన్ను కలిసి ఏమి మాట్లాడారో చెప్పమంటావా అని ఆర్ధిక మంత్రి చిదంబరం అనగానే ఒక మాట కూడా మాట్లాడకుండా టక్కున …
Read More »సిరిసిల్లలో నేడు కేటీఆర్ పర్యటన
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసన సభ్యులు కల్వకుంట్ల తారకరామారావు నేడు సిరిసిల్లలో పర్యటించనున్నారు. ఉదయం సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.ఈ పర్యటనలో బతుకమ్మ చీరలు, మరమగ్గాల పరిశ్రమ అభివృద్ధి, వర్క్‌టూ ఓనర్ పథకం, అపెరల్ పార్కు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించనున్నా రు. సమావేశంలో కలెక్టర్ కృష్ణభాస్కర్, చేనేత జౌళీశాఖ డైరెక్టర్ శైలజారామయ్యర్, టెస్కో జనరల్ మేనేజర్ యాదగిరి, ఇతర అధికారులు …
Read More »వాట్సాప్‌లో తప్పుడు వీడియోలు…నగర సీపీ కీలక హెచ్చరిక
సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేసే వారికి హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ గట్టి హెచ్చరికలు చేశారు. వాట్సాప్ గ్రూపులో హింసకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తే ఆ గ్రూపు అడ్మిన్లపై కఠిన చర్యలు తీసుకుంటామని వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు హెచ్చరిక జారీ చేశారు. ఈ మేరకు స్పష్టమైన సూచనలు చేశారు. పలు అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీలకు హబ్ అయిన హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు పకడ్బందీ …
Read More »