Home / Tag Archives: telangana (page 13)

Tag Archives: telangana

మంత్రి జగదీష్ సమక్షంలో టీఆర్ఎస్లోకి భారీ చేరికలు

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని నాంపల్లి మండలం ముష్టిపల్లి గ్రామానికి చెందిన గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆయన అనుచరులు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..నమ్మిన పార్టీని, నమ్ముకున్న ప్రజలను అమ్ముకోవడం …

Read More »

LOC అందజేసిన జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్

జగిత్యాల పట్టణ 19వ వార్డ్ కి చెందిన గుండా రాజయ్య కు మెదడు లో రక్తం గడ్డకట్టడం తో శస్త్ర చికిత్స నిమిత్తం ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ పట్టణ టీఆరెఎస్ యూత్ ఉపాధ్యక్షులు రామకృష్ణ తో కలిసి విషయాన్ని ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు..  దీంతో నిమ్స్ లో చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన ఒక లక్ష రూపాయల విలువగల ఎల్వోసి నీ …

Read More »

ఎమ్మెల్యే Kp ను కలిసి సమస్యలపై వినతి పత్రాన్ని అందజేసిన ఆశ వర్కర్లు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కుత్బుల్లాపూర్ కు చెందిన ఆశ వర్కర్లు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని చింతల్ లోని తన కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం పథకంలో భాగంగా తమకు ఇండ్లు, మెట్రో పాస్ లు, హెల్త్ కార్డులు మంజూరు చేసేలా కృషి చేయాలని కోరుతూ …

Read More »

ఎమ్మెల్యే చల్లా సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు

అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తుందని పరకాల శాసన సభ్యులు శ్రీ చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు. గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి సమక్షంలో తెరాస పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే గారు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ… …

Read More »

ఆ కారణంతో ప్రెగ్నెంట్‌ను గొడ్డలితో నరికేసిన భర్త.. అతడు కూడా!

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాలలో గురువారం దారణం చోటుచేసుకుంది. ఆరు నెలల నిండు గర్భిణిని గొడ్డలితో నరికిన భర్త తర్వాత అతడు అదే గొడ్డలితో నుదురుపై నరుక్కున్నాడు. భార్య అక్కడికక్కడే మృతి చెందగా భర్త చికిత్స పొందుతూ చనిపోయాడు. చిట్యాల గ్రామానికి చెందిన సరుగు సత్తవ్వ- నారాయణలకు పిల్లలు లేకపోవడంతో సంజీవులను చిన్నతనంలో దత్తత తీసుకున్నారు. ఆరేళ్ల క్రితం గాంధారి మండలం సర్వాపూర్ గ్రామానికి చెందిన రమ్మశ్రీతో పెళ్లి …

Read More »

తెలంగాణలో అత్యధికంగా ఆస్తులున్న ఎమ్మెల్సీ ఎవరో తెలుసా..?

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీల్లో  10 మందిపై క్రిమినల్ కేసులున్నట్లు ADR నివేదిక వెల్లడించింది. వీరిలో ఎమ్మెల్సీలు కల్వకుంట్ల  కవిత, పాడి కౌశిక్ రెడ్డి, మహమూద్ అలీ, నారాయణరెడ్డి, ప్రకాశ్, కడియం, కోటిరెడ్డి, సత్యవతిరాథోడ్, కృష్ణారెడ్డి, సుఖేందర్ రెడ్డి ఉన్నారు. అయితే అత్యధిక ఆస్తులున్న ఎమ్మెల్సీల్లో యెగ్గె మల్లేశం(రూ.126.83 కోట్లు) తొలిస్థానంలో, కవిత (రూ. 39.79 కోట్లు) 4వ స్థానంలో నిలిచారు. అత్యధిక అప్పులున్న …

Read More »

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

ఈరోజు గురువారం బంగారం, వెండి ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 పెరగడంతో.. రూ. 47,450గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.320 పెరగడంతో రూ.51,550గా ఉంది. కిలో వెండి ధర రూ.200 పెరగడంతో రూ.60,900గా ఉంది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

Read More »

రాజాసింగ్ ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలి

ఒక ఎమ్మెల్యేగా..ప్రజాప్రతినిధిగా ఉంటూ, అత్యంత బాధ్యతారహితంగా రెండు వర్గాల మధ్య ఘర్షణలకు కారణమయ్యే విధంగా  మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలి అని  సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం చౌకబారు ప్రచారం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పరిపాటిగా మారింది. గతంలో బీజేపీ అధికార ప్రతినిధి నుపూర్‌ శర్మ చేసిన …

Read More »

నేడు కొంగరకలాన్ కు సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత..ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈ రోజు  గురువారం రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా  కొంగరకలాన్‌లో నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. దీనికోసం ఆయన హైదరాబాద్ లోని ప్రగతి భవన్ నుండి మధ్యాహ్నం 2 గంటలకు   కొంగరకలాన్‌కు చేరుకొంటారు. మొదట సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించి అనంతరం ముఖ్యమంత్రి  అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తారు. అనంతరం కలెక్టరేట్‌ …

Read More »

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇంట్లో విషాదం

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఈటల రాజేందర్ తండ్రి మల్లయ్య తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈక్రమంలోనే తుదిశ్వాస విడిచారు. తన తండ్రి అంత్యక్రియలు స్వగ్రామం కరీంనగర్ జిల్లా కమలాపూర్లో ఈరోజు బుధవారం నిర్వహించనున్నట్లు ఈటల తెలిపారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat