సబ్బండ వర్గాల సంక్షేమం, అభివృద్ధి జోడెద్దులుగా పరిపాలన సాగిస్తూ అన్నివర్గాల మనసు గెలుచుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ బాహుబలిగా ఎదిగిన సంగతి తెలిసిందే. ఆయన పరిపాలనతో తమ ఉనికి కనుమరుగై పోతోందని ఆవేదన చెందుతున్న పార్టీలు ఎన్నో. అలా భావిస్తున్న వాటిలో కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటి. అయితే,ఈ విషయాన్ని ఒప్పుకోలేని కాంగ్రెస్ పార్టీ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కొత్త ప్రచారాన్ని మొదలుపెట్టింది. అయితే, ఈ ప్రచారం …
Read More »తెలంగాణ పర్యాటన తొలిరోజే అమిత్ షా..!
`అస్సాం, త్రిపుర, హర్యానాలో గెలిచిన విధంగానే తెలంగాణలో పార్టీ అధికారాన్ని చేజిక్కించుకొనేందుకు…అమిత్ షా వ్యూహం, మోడీ నాయకత్వంతో ముందుకు పోతాం. తెలంగాణలో అధికారం మాదే`ఇది నోరు తెరిస్తే బీజేపీ నేతలు చేసే ప్రచారం. అయితే ఆచరణలో అంత సీనేమీ లేదని స్పష్టమవుతోంది. ఏకంగా తెలంగాణ బీజేపీ నేతలు ఇచ్చిన సమాచారంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అవాక్కయ్యారని ప్రచారం జరుగుతోంది. రేపు అమిత్ షా బేగంపేట ఎయిర్ పోర్ట్ …
Read More »మంత్రి హరీశ్‌రావు కోరికకు వెంటనే ఓకే చేసిన మంత్రి కేటీఆర్..!
చేనేత కార్మికుల సంక్షేమ కోసం మంత్రి హరీశ్ రావు ఓ కోరిక కోరాగా..దానికి చేనేత జౌళి శాఖమంత్రి వెంటనే ఓకే చేశారు. తద్వారా తెలంగాణ ప్రభుత్వం రైతుల పట్ల ఉన్న మమకారాన్ని మరోమారు చాటుకుందని పలువురు ప్రశంసిస్తున్నారు. పూర్వ మెదక్ జిల్లాలోని టెక్సటైల్ రంగంపైన ఈరోజు సాగునీటి శాఖా మంత్రి హరీష్ రావు, ఉపసభాపతి పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,టెక్స్‌టైల్ శాఖ ఆధికారులతో ఈరోజు సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. …
Read More »రేపు హైదరాబాద్ కు అమిత్ షా
బీజేపీ చీఫ్ అమిత్ షా రేపు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో పర్యటించనున్నారు.ఈ మేరకు అయన పర్యటన షెడ్యుల్ ఖరారు అయింది.శుక్రవారం ఉదయం 10 గంటలకు అయన బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్నారు.ఈ సందర్బంగా ఆయనకు రాష్ట్ర బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలకనున్నారు . అందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.ఎయిర్ పోర్ట్ లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు అమిత్ షా. అక్కడి నుంచి …
Read More »కాంగ్రెస్‌కు మైండ్‌బ్లాంక్ అయ్యేలా సుప్రీం తీర్పు
కుట్ర రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలకు వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివకేసింది. దీనిపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ వరప్రధాయనిగా ప్రజలు భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకుల ప్రోద్బలంతో దొంతుల లక్షీనారాయణ అనే వ్యక్తి …
Read More »కేంద్ర మంత్రితో హరీశ్‌రావు భేటీ..!
తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ హరీశ్ రావు ఢిల్లీ పర్యటన బిజీ బిజీగా సాగింది. కీలక అంశాలపై ఆయన కేంద్రమంత్రితో చర్చలు జరపడమే కాకుండా హామీ పొందారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటి అయిన మంత్రి హరీశ్ రావు పలు అంశాలపై హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నీటీ పారుదల ప్రాజెక్ట్ లకు సహకారం, జాతీయ రహదారులకు నిధులు కేటాయించాలన్న అంశాలపై కేంద్ర మంత్రి …
Read More »Breaking News-జమిలీ ఎన్నికల నోటిఫికేషన్ తేది ఖరారు..
ప్రస్తుతం దేశమంతటా ఒకటే చర్చ జమిలీ ఎన్నికలు.అందులో భాగంగా నిన్ననే దేశంలో ఉన్న పలు రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలతో జాతీయ లా కమీషన్ సమావేశమైంది.ఈ సమావేశంలో కొన్ని పార్టీలు ఎంపీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి..ఎమ్మెల్యే ఎన్నికలకు మాత్రం నో చెప్పాయి. మరికొన్ని పార్టీలు మాత్రం ఎంపీ,ఎమ్మెల్యే ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి.ఈ క్రమంలో జమిలీ ఎన్నికల నోటిఫికేషన్ తేదిలు ఖరారు అయినట్లు ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ …
Read More »కత్తి మహేష్ పై బహిష్కరణ వేటు..!
తెలుగు సినీమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు,దర్శకుడు ,సినీ క్రిటిక్ అయిన కత్తి మహేష్ ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెల్సిందే..తాజాగా ఆయన హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. అయితే ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకున్న హిందువులకు చెందిన సంఘాలు కత్తి మహేష్ పై పలు విమర్శలు చేశారు.అంతే కాకుండా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో కూకట్ పల్లిలో …
Read More »మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు ..!
తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లాలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంత్రి హరీష్ రావు గారి సమక్షంలో 1 30మంది అడ్వకెట్స్ ,పారిశుద్ధ్య కార్మికులు తెరాస పార్టీలో చేరారు .ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాడు తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల చరిత్ర గొప్పది.వారి సేవలు అమోఘం.ఉద్యమకారుల ఉద్యమ కేసుల విషయంలో చొరవ మరువలేనిది.బంగారు తెలంగాణ పునర్నిర్మాణం లో న్యాయవాదుల పాత్ర కీలకం.న్యాయవాదులకు 100కోట్లు నిధులు ఇచ్చిన ఏకైక …
Read More »మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి తనయుడు సర్వోత్తంరెడ్డికి మంత్రి జగదీష్ రెడ్డి గట్టి కౌంటర్
నాటా2018 మెగా కన్వెన్షన్ లో భాగంగా అమెరికాలో తెలంగాణ అభివృద్ధిపై జరుగుతున్న చర్చా కార్యక్రమంలో మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర విద్యుత్ మరియు ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రసంగానికి అడ్డు తగిలిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి తనయుడు సర్వోత్తం రెడ్డి కి మంత్రి జగదీష్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. సూర్యాపేట పట్టణాన్ని గత ప్రభుత్వాలే సిండికేట్లతో నాశనం చేశారన్నారు. భూ …
Read More »