Home / Tag Archives: telanganacm (page 141)

Tag Archives: telanganacm

తెలంగాణ ప్రజలకు మంత్రి కేటీఆర్ బతుకమ్మ శుభాకాంక్షలు

బతుకమ్మలో తెలంగాణ సంస్కృతి, ఆధునికత అద్భుతంగా మిళితమై ఉన్నాయని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. తెలంగాణలో నిర్వహించనున్న ఎలక్ట్రిక్‌ ఫార్ములా వన్‌ కారు, బతుకమ్మతో ఉన్న ఫొటోను మున్సిపల్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయగా, దానిని మంత్రి కేటీఆర్‌ రీట్వీట్‌ చేశారు. Telangana is where Culture and Modernity blend beautifully ? https://t.co/fbGJmY5TSe — KTR (@KTRTRS) October 2, …

Read More »

యాదాద్రిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని ఈరోజు గురువారం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగాఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి.. శేషవస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..దసరా నవరాత్రులను పురస్కరించుకుని స్వాతి నక్షత్రం రోజున స్వామి వారిని దర్శించుకోవడం చాల ఆనందంగా ఉందని అన్నారు. యాదాద్రి ఆలయ పున: ప్రారంభం …

Read More »

తెలంగాణ మిషన్ భగీరథకు కేంద్ర అవార్డు..

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇంటింటికి నల్లాతో శుద్ధి చేసిన స్వఛ్చమైన తాగునీటిని అందిస్తున్న మిషన్ భగీరథ పథకానికి మరోసారి కేంద్రప్రభుత్వ అవార్డు దక్కింది.ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు గారి మానస పుత్రిక అయిన మిషన్ భగీరథతో తెలంగాణలోని ప్రతీ ఆవాసంతో పాటు మారుమూల, అటవీ, కొండ ప్రాంతాల్లోని ఏ ఒక్క గిరిజన నివాసాన్ని కూడా వదలిపెట్టకుండా రక్షిత తాగు నీరు సరఫరా అవుతుంది …

Read More »

మోదీ సర్కారుకు మంత్రి కేటీఆర్ సిఫార్సు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్ర‌భుత్వ ప్ర‌తిష్టాత్మ‌క ప‌థ‌కం మిష‌న్ భ‌గీర‌థ‌కు జాతీయ అవార్డు రావ‌డంపై   ఐటీ,పరిశ్రమల మరియు పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. అన్ని గ్రామీణ ఆవాసాల‌కు సుర‌క్షిత తాగునీరు స‌ర‌ఫ‌రా చేస్తున్నందుకు గాను ఈ అవార్డు రావ‌డం ప‌ట్ల సంతోషంగా ఉంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రాన్ని గుర్తించిన కేంద్రానికి మంత్రి కేటీఆర్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. రూ. 19 వేల కోట్లు ఇవ్వాల‌న్న …

Read More »

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తొలితరం ఉద్యమ నాయకులు.. మాజీ మంత్రి దివంగత  కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్  శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హైదరాబాద్ నగరంలోని  కొండా లక్ష్మణ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఆయన.. ‘ఏ జలదృశ్యంలో అయితే …

Read More »

కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ గర్వించే గొప్ప నేత

అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాల కోసం, తెలంగాణ సాధన కోసం తన జీవితాంతం పోరాడిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ గర్వించే గొప్ప నేత అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కొనియాడారు. కొండాలక్ష్మణ్ బాపూజీ జయంతి (సెప్టెంబర్‌ 27) సందర్భంగా ఆయనకు సీఎం కేసీఆర్‌ ఘన నివాళులర్పించారు. ఉద్యమకారుడిగా, ప్రజాస్వామికవాదిగా, పీడిత ప్రజల పక్షపాతిగా, నిబద్ధత కలిగిన గొప్ప రాజకీయ నాయకుడుగా పలుపార్శ్వాలతో కూడిన కొండా లక్ష్మణ్ …

Read More »

ఆదిలాబాద్ జిల్లాలో త్వ‌ర‌లోనే ఐటీ పార్కు

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు నిన్న సోమవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన సంగతి విదితమే. ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ బీడీ ఎన్టీ ల్యాబ్‌ను   సంద‌ర్శించారు.అనంతరం మంత్రి కేటీఆర్  ఐటీ ఉద్యోగుల‌తో కేటీఆర్ మాట్లాడారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన స‌భ‌లో  మంత్రి మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో త్వ‌ర‌లోనే ఐటీ పార్కును ఏర్పాటు చేస్తామ‌ని  స్ప‌ష్టం చేశారు..ముఖ్య‌మంత్రి కేసీఆర్ అమ‌లు చేస్తున్న …

Read More »

చాకలి ఐలమ్మ విగ్రహానికి పూల మాల వేసిన మంత్రి హరీష్ రావు

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట హౌసింగ్ బోర్డు సర్కిల్ లో చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని చాకలి ఐలమ్మ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, జోహార్ చాకలి ఐలమ్మ అంటూ నినందించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు గారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ.. మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ. చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా …

Read More »

విపక్షాలపై మంత్రి కేటీఆర్ ఫైర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు.. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు  విపక్షాలపై ట్విట్టర్ వేదికగా ఆగ్రహాం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా మాట్లాడుతూ విపక్షాలు పొంతన లేని మాటలు ఆశ్చరం కలిగిస్తున్నాయని  ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డుల్లో తెలంగాణ టాప్‌లో ఉంటుంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్‌ …

Read More »

తెలంగాణ నిరుద్యోగ యువతకు శుభవార్త

తెలంగాణ  రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్‌ కాలేజీల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ త్వరలోనే నోటిఫికేషన్‌ జారీచేయనున్నది. డిగ్రీ లెక్చరర్‌ 491, సాంకేతిక విద్యలో 247 లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నియమ నిబంధనలతో కూడిన వివరాలను అధికారులు టీఎస్‌పీఎస్సీకి ఇటీవలే అందజేశారు. ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, ఆర్థిక శాఖ వేర్వేరుగా రెండు జీవోలను జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 132 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిల్లో 4,098 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat