Home / Tag Archives: telanganacm (page 187)

Tag Archives: telanganacm

ఈ నెల 29 న ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు-మంత్రి తలసాని

పవిత్ర రంజాన్ సందర్భంగా ఈనెల 29న ముస్లిం సోదరులకు ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్నట్టు పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈమేరకు ఎల్బిస్టేడియంలో పెద్దయెత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.మంత్రి తలసానితో పాటు హోంశాఖ మంత్రి మహమూద్అలీ గురువారం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ముస్లీం లు నెలరోజుల పాటు ఉపవాస దీక్ష చేస్తారు.తెలంగాణ …

Read More »

కస్తూర్బా గాంధీ పాఠశాల నిర్మాణ పనులకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు ఈ రోజు సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి హరీష్ రావు  సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ పాఠశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గతేడాది పదో తరగతి పరీక్ష ఫలితాలపై మంత్రి ఆరా తీశారు. వంద శాతం సాధించినట్లు మండల విద్యాధికారులు మంత్రికి వివరించారు. ఈ ఏడు బాసర ఐఐటీలో …

Read More »

పదో తరగతి, ఇంటర్‌, టెట్‌ నిర్వహణపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష

తెలంగాణ రాష్ట్రంలో  వచ్చే నెల 6 నుంచి 24 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు మరియు పదో తరగతి పరీక్షలు మే 23 నుంచి 28 వరకు జరగనున్న సంగతి తెల్సిందే.. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా  పదో తరగతి, ఇంటర్‌, టెట్‌ నిర్వహణపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా అన్ని జిల్లా కలెక్టర్లు, డీఈవోలు, ఆర్టీసీ, ట్రాన్స్‌కో అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పాఠశాల …

Read More »

తార్నాక‌లో టీఎస్ ఆర్టీసీ ఆస్ప‌త్రి ఆవ‌ర‌ణ‌లో నూత‌న న‌ర్సింగ్ కాలేజీ

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో తార్నాక‌లోని టీఎస్ ఆర్టీసీ ఆస్ప‌త్రి ఆవ‌ర‌ణ‌లో నూత‌న న‌ర్సింగ్ కాలేజీ నిర్మాణానికి రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్, ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్, ఎండీ వీసీ స‌జ్జ‌నార్‌తో క‌లిసి శంకుస్థాప‌న చేశారు. దీంతో పాటు ఆర్టీసీ ఆస్ప‌త్రి ఆవ‌ర‌ణ‌లోని ఓ బిల్డింగ్‌లో తాత్కాలిక న‌ర్సింగ్ కాలేజీని ప్రారంభించారు. దీనికి యూనివర్సిటీ ఆఫ్‌‌ హెల్త్‌‌ సైన్సెస్‌ ఇప్పటికే అనుమతి …

Read More »

పెట్టుబడిదారులకు మంచి వాతావరణం కల్పిస్తున్నాం: మంత్రి కేటీఆర్‌

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి మంచి వాతావరణాన్ని కల్పిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. 2030 లోపు లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో 100 బిలియన్‌ డాలర్ల సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలో థర్మో ఫిషర్స్‌ ఇండియా ఇంజినీరింగ్‌ సెంటర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. లైఫ్‌ సైన్సెస్‌లో డేటా సైన్స్‌ కలుస్తుందన్నారు. థర్మో ఫిషర్స్‌ పరిశోధన, అభివృద్ధి సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. 15 మిలియన్‌ డాలర్ల …

Read More »

ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శ

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన  నల్లగొండ జిల్లా నకిరేకల్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను ఈ రోజు గురువారం రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డ నార్కట్‌పల్లిలోని ఆయన నివాసంలో పరామర్శించారు. ఇటీవలే ఎమ్మెల్యే తండ్రి నర్సింహ  అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెల్సిందే. దీంతో ఈ రోజు  గురువారం ఎమ్మెల్యే చిరుమర్తి  లింగయ్య ఇంటికి చేరుకున్న మంత్రి ముందుగా నర్సింహ …

Read More »

దేశవాసులంతా కేసీఆర్‌కు అండగా నిలవాలి

తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడి హోదాలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడిన మాటలు నేను ఇందాకా టీవీలో విన్నాను. ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కదా! అహంకారంతోనో లేదా తన సొంత కీర్తిని చాటుకుంటూనో కూడా ఆ ప్లీనరీలో మాట్లాడవచ్చు. నిజానికి చాలామంది రాజకీయనేతలు చేసేపని అదే కదా! అయితే కేసీఆర్‌ తద్విరుద్ధంగా.. ఆలోచనాత్మకంగానూ, ఒక పరిణతి చెందిన రాజకీయనేతగానూ, హుందాతనంతోనూ తన పార్టీ …

Read More »

ఏఎంసీ వైస్ చైర్మన్ జగన్ మృతి పట్ల మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి

రాజ‌న్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, రాచర్ల బొప్పాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బోడ జగన్ మృతిప‌ట్ల మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. గ‌త కొంత‌కాలం నుంచి అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న జ‌గ‌న్‌.. హైదరాబాద్‌లోని ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే మంత్రి కేటీఆర్ హుటాహుటిన ఆస్ప‌త్రికి చేరుకుని, జ‌గ‌న్ …

Read More »

అల్వాల్ టిమ్స్‌కు సీఎం కేసీఆర్ భూమిపూజ‌

అల్వాల్‌లో మ‌ల్టీ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రి నిర్మాణానికి ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు భూమి పూజ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు హ‌రీశ్‌రావు, మ‌హ‌ముద్ అలీ, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, మ‌ల్లారెడ్డి, స‌బితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్‌, సుధీర్ రెడ్డి, మైనంప‌ల్లి హన్మంత్ రావు, వివేకానంద గౌడ‌, రాజ్య‌స‌భ స‌భ్యులు కే కేశ‌వ‌రావు, జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మితో పాటు ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు. …

Read More »

లండన్ లో ఘనంగా టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవo

ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ – యు.కే ఆధ్వర్యం లో లండన్ లో ఘనంగా టీఆర్ఎస్‌ పార్టీ 21 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ – యు.కే అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి అద్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమం లో తెరాస నాయకులు, తెలంగాణ వాదులు హాజరు కావడం జరిగింది .కార్యక్రమం లో ముందుగా TRS పార్టీ జండాను అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి గారు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat