అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించడంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్న హైదరాబాద్‌కు మరో ప్రఖ్యాత కంపెనీ రాబోతున్నది. భారత్‌లో తమ తొలి కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించబోతున్నట్టు గ్లోబల్ ఐటీ, ఇన్‌ఫ్రా కంపెనీ పార్క్ ప్లేస్ టెక్నాలజీస్ ప్రకటించింది. హైదరాబాద్‌లో అంతర్జాతీయ కంపెనీలకు నెలవుగా ఉన్న రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో దీన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. 150 మంది పనిచేసేలా 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో సువిశాలమైన శిక్షణ కేంద్రం, మీటింగ్ హాల్స్, జిమ్, …
Read More »ఇంటర్ ఫస్టియర్ పరీక్షలపై హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రభావం
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలపై హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రభావం పడనున్నది. పోలింగ్, ఫలితాల వెల్లడి రోజుల్లో ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులకు అక్టోబర్ 25 నుంచి నవంబర్ 2 వరకు ఫస్టియర్ పరీక్షలు జరుగనున్నాయి. పోలింగ్‌కు ముందురోజు అంటే 29న కేంద్రాలను స్వాధీనం చేసుకుంటారు. 30న పోలింగ్, నవంబర్ 2న ఫలితాలు …
Read More »హుజూరాబాద్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రోజు రోజుకు ఖాళీ
హుజూరాబాద్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రోజు రోజుకు ఖాళీ అవుతున్నాయి. ఆర్థిక మంత్రి హరీశ్ రావు సమక్షంలో పెద్ద ఎత్తున రెండు పార్టీల క్యాడర్ తెరాస తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇవాళ హుజూరాబాద్ లోి సంగాపురంలో ఆర్థిక మంత్ర హరీశ్ రావును పలు మండలాల బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెరాసలో చేరారు. జమ్మికుంట, కమలపూర్ మండలాలలోని లక్షాపురం, భీంపెల్లి, నర్సక్కపల్లి గ్రామాలకు చెందిన బీజేపీ నేతలు,కార్యకర్తలు తెరాసలో చేరారు. …
Read More »జిల్లాను యూనిట్‌గా వైన్స్ కేటాయింపులో తీసుకుని రిజర్వేషన్లు
నూతన మద్యం పాలసీపై ఎక్సైజ్‌శాఖ అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. నూతన మద్యం పాలసీలో భాగంగా వైన్స్ కేటాయింపులో ఈసారి గౌడకులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు దీనిపై దృష్టిసారించారు. జిల్లాను యూనిట్‌గా తీసుకుని రిజర్వేషన్లను అమలు చేయనున్నట్టు సమాచారం. ముందుగా లక్కీ డ్రా ద్వారా ఏయే దుకాణాలను రిజర్వేషన్‌లోకి తేవాలన్నది నిర్ణయించాక ఆయా …
Read More »కేసీఆర్ లా చక్రం తిప్పాలంటే ఇంకో జన్మ ఎత్తాలి….
కొంత మంది చరిత్ర సృష్టించడానికి జన్మిస్తారు..మరికొంత మంది చరిత్రలో తమ పేరును లిఖించుకోవడానికి జన్మిస్తారు..కానీ చాలా చాలా తక్కువమంది మాత్రమే తామే ఒక చరిత్ర అవ్వడానికి జన్మిస్తారు..ఇలాంటి రకానికి చెందిన వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ సాధనలో జరిగిన దాదాపు పద్నాలుగేళ్ల పోరాటంలో ఎవరు చేయని విధంగా ప్రత్యర్థులకు సైతం అంతుపట్టని వ్యూహ రచనలతో నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల అరవై ఏండ్ల కలను సాకారం …
Read More »కుట్రలకు బ్రాండ్ అంబాసిడర్ ఈటల….ఓటమి భయంతో గజగజ..
మాజీ మంత్రి,బీజేపీ నేత ఈటల రాజేందర్ ఓటమి భయంతో అనేక కుట్రలకు దిగుతున్నారు.. అధికారాన్ని,పదవులను అడ్డుపెట్టుకుని అక్రమంగా సంపాదించిన వేల కోట్ల ఆస్తులు..భూదందాలు ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి రావడంతో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం కుట్రలకు..కుతంత్రాలకు తెర తీస్తున్నారు..తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలని…ఆ వర్గం ఆర్థికంగా..సామాజికంగా తలెత్తుకుని ఆత్మగౌరవంతో తలెత్తుకుని నిలబడాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన దళితబంధుపై కుట్రలకు తెరతీశారు …
Read More »రూ.3లక్షలు ఎల్వోసీని మంజూరు చేయించిన ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డి
కొల్లాపూర్ మండల పరిధిలోని అంకిరావుపల్లి గ్రామానికి చెందిన చంద్రారెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.ఈ విషయాన్ని గ్రామ టీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో బాధితుడు చంద్రారెడ్డి మెరుగైన వైద్య సాయం కోసం ఎమ్మెల్యే బీరం సీఎం సహాయ నిధి నుంచి రూ.3లక్షలు ఎల్వోసీని మంజూరు చేయించారు. సదరు ఎల్‌వోసీని హైదరా బాద్‌లోని తన నివాసంలో బాధితుడి కుటుంబ …
Read More »పంపిణీకి సిద్ధమవుతున్న బతుకమ్మ చీరలు
బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం కానుకగా ఇస్తున్న బతుకమ్మ చీరలు పంపిణీకి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే తయారీ పూర్తయిన బతుకమ్మ చీరల ప్యాకింగ్ కూడా మొదలుపెట్టారు. హైదరాబాద్‌లోని చంద్రయాణగుట్టలోని టెస్కో గోడౌన్లలో ఈ ప్రక్రియ చకచకా నడుస్తోంది. బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏటా అర్హులైన మహిళలందరికీ ఉచితంగా చీరలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈసారి రూ.333 కోట్లు కేటాయించి టెస్కో ఆధ్వర్యంలో …
Read More »హుజూరాబాద్ నియోజకవర్గంలో అమల్లోకి ఎన్నికల కోడ్..
హుజూరాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లో నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఏర్పాట్లపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొవిడ్ నిబంధనల మేరకు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కేవలం మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల …
Read More »హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల
తెలంగాణలోని హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు షెడ్యూల్‌ను ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. వచ్చే నెల 30 హుజురాబాద్ ఉప ఎన్నిక జరుగనుంది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ దాఖలుకు అక్టోబర్ 8 వరకు గడువు ఉంటుంది. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన జరుగనుంది. అక్టోబర్ 13న నామినేషన్ల ఉపసంహరణ పూర్తి అవుతుంది. అక్టోబర్ 30(శనివారం)న ఎన్నికల పోలింగ్ జరుగనుంది. నవంబర్ 2న …
Read More »