దక్షిణాది అల్పాహారం ఇడ్లీ, దోశెను ఇష్టపడని వారుండరు. ఉత్తరాది వారు సైతం సౌత్ స్పైసీ దోశె తినేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. ఇక బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా దోశెను ఆరగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దోశెను నీనా గుప్తా పలికిన తీరు కూడా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను నీనా గుప్తా పోస్ట్ చేయగా అనుభ అనే యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ షార్ట్ …
Read More »రోజ్ కలర్ రోష్ని అందాలు అదరహో
Tollywood,kollywood,bollywood,telugu movies,telugu films,film adda,movie adda,actor,hero,heroine,hot photos,hot stills,comedian,love affair,
Read More »అదరగొడుతున్న నేహా శెట్టి అందాలు
రెచ్చిపోయిన రీతూ
రూటు మార్చిన సీత
బాలీవుడ్ తార షెర్లిన్ చోప్రాకు వేధింపులు
బాలీవుడ్ తార షెర్లిన్ చోప్రాకు ఓ ఫైనాన్షియర్ నుంచి వేధింపులు ఎదురయ్యాయి. దీనిపై ఆమె ముంబై పోలీసులను ఆశ్రయించింది. విచారణ చేపట్టిన పోలీసులు సదరు ఫైనాన్షియర్‌పై కేసు నమోదు చేశారు. ఓ వీడియో రికార్డింగ్ విషయంలో తనను ఫైనాన్షియర్ వేధిస్తున్నాడని, చంపేస్తానని బెదిరిస్తున్నాడని షెర్లిన్ పోలీసులకు తెలిపింది.వీడియో రికార్డింగ్‌కు ఒప్పుకున్న తాను అనుకోని కారణాల వల్ల ఆ వీడియో షూటింగ్‌లో పాల్గొనలేకపోతున్నానని, తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని ఒప్పుకున్నట్లు షెర్లిన్ …
Read More »పవన్ అభిమానులకు శుభవార్త
జనసేన అధినేత.. ప్రముఖ నటుడు,.. స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- దర్శకుడు సుజీత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న OG మూవీకి సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా షూటింగ్ ఈనెల 16 నుంచి ముంబైలో ప్రారంభం కానుందని టాక్. పవన్, హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ ఈ షెడ్యూల్లో పాల్గొంటారని తెలుస్తోంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని DVV దానయ్య …
Read More »ప్రభాస్ అభిమానులకు శుభవార్త
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘సలార్’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా వీరిద్దరి కాంబోలో మరో మూవీ ఉండనుందని నిర్మాత దిల్రాజు వెల్లడించారు. పౌరాణిక నేపథ్యంలో ఉండే ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధం అయినట్లు పేర్కొన్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 28న సలార్ విడుదల కానుంది.
Read More »దసరా మూవీపై మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు
దసరా మూవీని చూశానని, అద్భుతంగా ఉందని తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. స్టార్ హీరో .. మెగాస్టార్ చిరంజీవి కొనియాడారు. ‘డియర్ నాని.. నీ ఫర్మార్మెన్స్, నీ మేకోవర్తో ఆకట్టుకున్నావ్. డైరెక్టర్ ఓదెల శ్రీకాంత్కు ఇది మొదటి చిత్రమని తెలిసి ఆశ్చర్యపోయాను. మహానటి కీర్తి సురేష్ ఎప్పటిలాగే బాగా నటించారు. యువ నటుడు దీక్షిత్ కూడా బాగా చేశారు. మ్యూజిక్తో సంతోష్ అలరించారు. దసరా టీమ్ మొత్తానికి …
Read More »మరో వివాదంలో బలగం మూవీ
చిన్న సినిమాగా విడుదలై ఘన విజయం సాధించిన మూవీ ‘బలగం’.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన డైరెక్టర్ వేణుపై ఆ సినిమాలోని హీరో ఇంటి అసలు యజమాని రవీంద్రరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘డైరెక్టర్ వేణుది మా ఊరే. షూటింగ్ కోసం నా ఇల్లు ఇచ్చాను. డబ్బులిస్తాం అన్నా ఒక్క రూపాయి తీసుకోలేదు. సినిమా సక్సెస్ అయ్యాక వేణు కనీసం థ్యాంక్స్ చెప్పలేదు. నా నెంబర్ అతని దగ్గర ఉన్నా …
Read More »