Home / Tag Archives: TOLLYWOOD NEWS

Tag Archives: TOLLYWOOD NEWS

ఫ్యాన్స్ గెట్‌రెడీ.. నాని ‘దసరా’ ధూమ్ ధామ్ దోస్తానా వచ్చేస్తోంది!

 శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న చిత్రం దసరా. ఇందుకు సంబంధించిన క్రేజీ అప్డేట్‌ను పంచుకున్నారు హీరో నాని. ఈ మూవీలో “ధూమ్ ధామ్ దోస్తాన్” అంటూ సాగే ఫస్ట్‌ సాంగ్‌ను విజయదశమి రోజున రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు నాని తన సోషల్ మీడియాలో ఓ ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. ఇప్పటివరకు రాని మాస్ స్ట్రీట్ సాంగ్‌గా ఇది అలరిస్తుందని తెలిపారు నాని. ఈ ధూమ్ …

Read More »

కట్టప్పను కాపీకొట్టిన కాజల్.. కొడుకుతో ఇలా..

ముద్దుగుమ్మ కాజల్ నెట్టింట చేసే సందడి మామూలుగా ఉండదు. తాజాగా తన ముద్దుల కొడుకుతో కలిసి బాహుబలిలో ఓ పాపులర్ సీన్‌ను రీమేక్ చేసేసింది. బాహుబలి సినిమాలో కట్టప్ప ప్రభాస్ కాలును తన తలపై పెట్టకునే సన్నివేశాన్ని రీక్రియేట్‌ చేసిందీ భామ. తన తలపై ముద్దుల తనయుడి బుజ్జి పాదాన్ని పెట్టుకొని ఫొటోకి ఫోజిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు ఈ ఫిక్ చూసి …

Read More »

థ్యాంక్యూ.. ఓటీటీలోకి వచ్చేస్తుందోచ్‌…

అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన థ్యాంక్యూ సినిమా త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. విక్రమ్‌ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో ఈ 11 నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అమెజాన్ ప్రైమ్‌ సంస్థ ఓ వీడియోను విడుదల చేసింది. చైతూకి జోడిగా రాశీఖన్నా, అవికాగోర్‌, మాళవికా నాయర్ నటించారు.

Read More »

మూవీ ఇండ్రస్ట్రీలో గందరగోళం ఎందుకంటే..!

సినీ పరిశ్రమలో గందరగోళం నెలకొంది. మూవీ ఇండ్రస్ట్రీ ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి కొన్ని రోజులు షూటింగ్స్‌ నిలిపివేయాలని నిర్మాతలు నిర్ణయించారు. ఇటీవల తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూషర్‌ కౌన్సిల్‌  దీనికి అంగీకారం తెలిపింది. ఆ పిలుపుతో కొన్ని సినిమాలు షూటింగ్‌లు నిలిపివేయగా కొన్ని ఆగలేదు. ఇతర భాషా సినిమాలపై ఎలాంటి అభ్యంతరాలు లేవని కేవలం తెలుగు సినిమాల షూటింగ్‌లు మాత్రమే నిలిపివేయాలని కోరినట్లు తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూషర్‌ కౌన్సిల్‌  అధ్యక్షుడు …

Read More »

ఏపీలో టికెట్ రేట్ల పెంపు.. ప్ర‌భాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

హైద‌రాబాద్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా టికెట్ల ధ‌ర‌ల‌పై ప్ర‌ముఖ న‌టుడు ప్ర‌భాస్ స్పందించారు. రాధేశ్యామ్ సినిమా విడుద‌ల‌కు ముందే ఏపీలో టికెట్ల ధ‌ర‌ల పెంపుపై జీవో వ‌స్తే సంతోషిస్తాన‌ని చెప్పారు. ఈనెల 11న రాధేశ్యామ్ మూవీ రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా మూవీ టీమ్‌ హైద‌రాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ క్రమంలో మీడియా ప్ర‌తినిధులు ఏపీలో టికెట్ల ఇష్యూపై ప్ర‌భాస్‌ను అడగ్గా ఆయ‌న స్పందించారు. సీఎం జ‌గ‌న్‌తో మీటింగ్ నిర్ణ‌యాలు త‌న …

Read More »

తనపై ట్రోలింగ్ కు తాప్సీ అదిరిపోయే రిప్లై

తాప్సీ మరో లేడీ ఓరియెంటెడ్ మూవీతో అలరించేందుకు సిద్ధం అవుతోంది. అయితే, ఈ సారి నేరుగా ఓటీటీకి వచ్చేస్తోంది ఢిల్లీ బేబీ. ‘రశ్మీ రాకెట్’ సినిమా డిజిటల్ రిలీజ్‌కి సర్వం సిద్ధమైంది. స్పోర్ట్స్ డ్రామాగా జనం ముందుకొస్తోన్న ఈ సినిమాపై అప్పుడే ఆన్‌లైన్‌లో ట్రోలింగ్ కూడా ఊపందుకుంది. ముఖ్యంగా, తాప్సీ న్యూ లుక్ కొందరి కామెంట్లకు కారణం అవుతోంది. అథ్లెట్‌గా కనిపించేందుకు ఆమె తీవ్రంగా శ్రమించింది. వ్యాయామాలు చేసి సూపర్ …

Read More »

‘బంగార్రాజు’ లో మరో ఇద్దరు భామలు

  అక్కినేని నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘ది ఘోస్ట్’ , కళ్ళాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘బంగార్రాజు’ చిత్రాల్ని ఒకేసారి ట్రాక్ మీద పెట్టారు. సూపర్ హిట్టయిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికి ‘బంగార్రాజు’ సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. అందులో ఆత్మగా నటించిన నాగ్ పాత్ర ‘బంగార్రాజు’ నే టైటిల్ గా తీసుకొని సీక్వెల్ రూపొందిస్తున్నారు. ఇందులో నాగార్జున తో పాటుగా ఆయన తనయుడు నాగచైతన్య కూడా హీరోగా …

Read More »
medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar