ఓంరౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్. రామాయణం ఇతివృత్తంగా రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలైంది. దీంతో మూవీపై భారీ అంచనాలు పెంచుకున్న సినీప్రియులు, అభిమానులు టీజర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఆదివారం సాయంత్రం అయోధ్యలో టీజర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. టీజర్ ప్రారంభంలో ప్రభాస్ నీళ్లలో తపస్సు చేస్తూ కనిపిస్తారు. రాముడి గెటప్‌లో ప్రభాస్‌ను చూస్తే అచ్చు …
Read More »మత్తెక్కిస్తోన్న మిల్కీబ్యూటీ!
విజిల్ మహాలక్ష్మి అందాలకు వావ్ అనాల్సిందే!
మహేశ్‌బాబు ఇంటి గోడ దూకిన వ్యక్తి.. కారణం తెలిస్తే షాక్!
జూబ్లీహిల్స్ రోడ్డు నెం. 81లోని హీరో మహేశ్ బాబు ఇంటి ప్రాంగణంలోకి ఓవ్యక్తి మంగళవారం రాత్రి దూకాడు. ఇంటి ప్రహరీ 30 అడుగుల ఎత్తు ఉండడంతో గోడ పైనుంచి దూకగా ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం రాత్రి 11.30కు మహేశ్ బాబు ఇంటి ఆవరణలో పెద్ద శబ్దం వచ్చింది. వెంటనే సెక్యూరిటీ గార్డు పరిశీలించగా ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో కనిపించాడు. వెంటనే అతన్ని పట్టుకున్న సెక్యూరిటీ గార్డు …
Read More »అందాల ఆరబోతలో రెచ్చిపోయిన మృణాల్ ఠాకూర్
మతి పోగోడుతున్న మిల్క్ బ్యూటీ
వైరల్ అవుతోన్న మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు
మోహన్‌రాజా దర్శకత్వంలో రూపొందిన మూవీ గాడ్ ఫాదర్ .. ఈ చిత్రం అక్టోబర్ ఐదో తారీఖున దసరా కానుకగా రాబోతుంది. అయితే ఈ మూవీ ప్రీ రీలిజ్ ఫంక్షన్ ఏపీలోని అనంతపురంలో జరిగింది. ఒకవైపు వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా ప్రేక్షకులు, అభిమానులు వానలో తడుస్తూనే మెగాస్టార్ చిరంజీవి స్పీచ్ ఇచ్చారు. అభిమానుల కోరిక మేరకు సినిమాలో ఎమ్మెల్యేలను ఉద్దేశించి చెప్పిన డైలాగ్‌ను చిరంజీవి వేదికపై వదిలారు. అనంతరం ఆయన …
Read More »మహేష్ కుటుంబంలో మరో విషాదం
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సీనియర్ స్టార్ హీరో. సూపర్ స్టార్ మహేష్ బాబు మాతృమూర్తి.. సీనియర్ హీరో కృష్ణ సతీమణి అయిన ఇందిరా దేవి బుధవారం తెల్లవారు జామున నాలుగంటలకు కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ మహానగరంలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు తెల్లవారు జామున ఆమె కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. ఇందిరా దేవి …
Read More »మహేశ్ బాబు తల్లి మృతిపై మెగాస్టార్ ఎమోషనల్
సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్‌బాబు తల్లి ఇందిరా దేవి(70) ఈ రోజు ఉదయం తెల్లవారు జామున మృతిచెందారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇందిరాదేవి హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈమె మరణం పట్ల సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. పలువురు సినీ నటులు, రాజకీయ నాయకులు ఇందరాదేవి మృతిపై సంతాపం ప్రకటిస్తున్నారు. తాజాగా మెగా స్టార్ ..సీనియర్ …
Read More »మంచు కుటుంబంపై ట్రోల్స్ వెనక స్టార్ హీరో.. ఎవరా హీరో..?
సోషల్ మీడియాలో మంచు కుటుంబంపై మెమెస్ ..ట్రోలింగ్ జరగడం మనం గమనిస్తూనే ఉంటాము. అయితే ఈ ట్రోల్స్ వెనక ఓ స్టార్ హీరో ఉన్నట్లు మంచు హీరో విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న మీడియాతో మాట్లాడుతూ తన కుటుంబం గురించి.. తన గురించి కించపరుస్తూ వీడియోలు పెడుతున్న ట్రోలర్స్‌పై ఘాటుగా స్పందించారు. వారిపై త్వరలోనే సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. …
Read More »