హుజూరాబాద్ అభివృద్ధికి ఈటల రాజేందరే ప్రధాన అడ్డంకి అని టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ విమర్శించారు. ఆయనను ఇక్కడి నుంచి తరిమికొడితే తప్ప ఈ ప్రాంతం బాగుపడదన్నారు. ఉన్నోళ్లతో సోపతి చేసి.. పేదోళ్లను వదిలేశారని విమర్శించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు సంపాదించిన రాజేందర్‌కు.. ఇప్పుడే ఆత్మగౌరవం ఎందుకు గుర్తుకొచ్చిందని ప్రశ్నించారు. రాజకీయంగా పెంచి పెద్ద చేసిన సీఎం కేసీఆర్‌ను విమర్శించడంలోనే ఆయన స్వార్థం బయటపడిందన్నారు. ఈ ఎన్నికల్లో …
Read More »ఈటలకు షాకిచ్చిన బీజేపీ శ్రేణులు…
వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం.. అక్రమాస్తుల పరిరక్షణ కోసం.. కేసుల నుండి తప్పించుకోవడానికి మాజీ మంత్రి ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీలోకి చేరిన సంగతి విధితమే. మంత్రిగా.. ఎమ్మెల్యేగా ఉండి అధికారాన్ని పదవులను అడ్డుపెట్టుకుని సంపాదించిన అక్రమాస్తులు ..చేసిన భూదందాలు.. ఒక్కొక్కటి వెలుగులోకి రావడంతో గత్యంతరం లేక టీఆర్ఎస్ పార్టీకి.. ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో హుజురాబాద్ నియోజకవర్గానికి ఈ నెల ముప్పై …
Read More »అమ్ముడు పోయిన రేవంత్ రెడ్డి.. అందోళనలో కాంగ్రెస్ సీనియర్ నేతలు…
పాముకు ఎంతటి స్వచ్ఛమైన పాలు పొసి పెంచిన చివరికి అది కాటేస్తే వచ్చేది విషమే తప్పా పాలు కాదు అన్నట్లు అధికారం కోసం.. స్వార్ధం కోసం ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కొనే సంస్కారం ఉన్న అనుముల రేవంత్ రెడ్డిని నమ్మితే పార్టీ ఆగమవ్వడం తప్పా బాగుపడటం ఉండదని వాపోతున్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు.. టీపీసీసీ చీఫ్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనుముల రేవంత్ రెడ్డి తమ పార్టీని …
Read More »హుజురాబాద్ లో చేతులెత్తేసిన కాంగ్రెస్ .. అందుకేనా..?
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాఫిక్ హుజురాబాద్ బైపోల్.. అక్టోబర్ ముప్పై తారీఖున హుజురాబాద్ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉప ఎన్నికల తరపున టీఆర్ఎస్ పార్టీ తరపున బీసీ సామాజిక వర్గానికి చెందిన యువకుడు.. ఉద్యమ కారుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు,సీఎం కేసీఆర్ ఇప్పటికే ఖరారు చేయడమే కాకుండా బీ ఫారం కూడా అందించారు. మరోవైపు బీజేపీ అభ్యర్థిని ప్రకటించకపోయిన మాజీ …
Read More »ఈటల ఇంకా ఇంటికెళ్లుడేనా..?
నిన్నటికి నిన్న తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత రాజకీయ కురువృద్ధుడైన ఒక నేత.. నాగార్జున సాగర్ నియోజకవర్గమే తన అడ్డగా భావించిన జానారెడ్డి అప్పుడే రాజకీయాల్లో ప్రవేశించిన ఓ కుర్రాడి చేతిలో పరాజయాన్ని మూటకట్టుకోవాల్సి వచ్చింది! వారసత్వ రాజకీయాన్ని ఘనంగా చాటుకునే మరో నాయకుడు.. ఓ విద్యార్థి నేతకు లభించిన ప్రజామద్దతు ముందు తలొంచాల్సి వచ్చింది! రాజకీయాల్లో ఢక్కాముక్కీలు తిన్న అనేకమంది.. ఉద్యమ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చినవారి ముందు డీలాపడిన సందర్భాలెన్నో! …
Read More »Huzurabad By Poll-నేటి నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
హుజూరాబాద్ నియోజకవర్గంలో శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుందని, ఈనెల 8న నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగుస్తుందని సీఈవో శశాంక్ గోయల్ చెప్పారు. ప్రతి ఈవీఎంలో 16 మంది అభ్యర్థులు, నోటా ఆప్షన్‌కు అవకాశం ఉంటుందని, నామినేషన్ల సంఖ్య పెరిగితే అదనంగా ఈవీఎంలను సిద్ధం చేస్తామని చెప్పారు. ఉప ఎన్నిక పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొనడంతో ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. రాష్ట్ర పోలీసులతోపాటు కేంద్ర బలగాలను …
Read More »నిరాశలో ఈటల రాజేందర్… అందుకేనా..?
మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజురాబాద్ ఉప ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది నిరాశలో కృంగిపోతున్నారా…?. మొదట్లో తనలో ఉన్న జోష్ క్రమక్రమంగా తగ్గిపోతుందా..?. ఉప ఎన్నికల్లో గెలుపుపై తనకే నమ్మకం లేదా..? అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే చెప్పాలి. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకముందు ప్రస్తుతం తాను చేరిన బీజేపీకి చెందిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దగ్గర నుండి కేంద్ర …
Read More »గెల్లు శ్రీనివాస్ యాదవ్ కే జైకొడుతున్న హుజురాబాద్ ప్రజానీకం….
ఇది వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం.. హుజురాబాద్ నియోజకవర్గంలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు టీఆర్ఎస్ పార్టీకే పట్టం కడుతున్నారు. వచ్చే నెలలో జరగబోయే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగుతున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ తరపున ఆ పార్టీ శ్రేణులు నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారం నియోజకవర్గంలోని ప్రతోక్కర్ని ఆలోచింపజేస్తుంది. రెండు దశాబ్ధాలుగా హుజురాబాద్ నియోజకవర్గంలో అధికారాన్ని.. హోదాను అడ్డుపెట్టుకుని ఈటల రాజేందర్ …
Read More »హుజూరాబాద్ నియోజకవర్గంలో అమల్లోకి ఎన్నికల కోడ్..
హుజూరాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లో నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఏర్పాట్లపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొవిడ్ నిబంధనల మేరకు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కేవలం మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల …
Read More »హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల
తెలంగాణలోని హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు షెడ్యూల్‌ను ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. వచ్చే నెల 30 హుజురాబాద్ ఉప ఎన్నిక జరుగనుంది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ దాఖలుకు అక్టోబర్ 8 వరకు గడువు ఉంటుంది. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన జరుగనుంది. అక్టోబర్ 13న నామినేషన్ల ఉపసంహరణ పూర్తి అవుతుంది. అక్టోబర్ 30(శనివారం)న ఎన్నికల పోలింగ్ జరుగనుంది. నవంబర్ 2న …
Read More »