Home / Tag Archives: TRSLP (page 2)

Tag Archives: TRSLP

మాజీ మంత్రి ఈటలకు పల్లా కౌంటర్

ఒక బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి చట్ట వ్యతిరేకమైన దేవాదాయ భూములు, అసైన్డ్ భూములను ఎలా కొంటారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. నేడు ఆయన మీడియా సమక్షంలో.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. వచ్చే పది రోజుల్లో బీజేపీలో ఈటల కనుమరుగవుతారని వ్యాఖ్యానించారు. ధాన్యం సేకరణ అనేది కచ్చితంగా ప్రభుత్వం చేయాల్సిన పని కాదన్నారు. ఈటల ధాన్యం కొనమంటే సీఎం కేసీఆర్ వద్దన్నారంటూ …

Read More »

టీఆర్ఎస్ఎల్పీలో టీడీఎల్పీ విలీనం

తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభా పక్షం (టిడిఎల్పీ), టీఆర్ఎస్ శాసనసభా పక్షంలో పూర్తిస్థాయిలో విలీనం అయింది. ఇందుకు సంబంధించిన బులెటిన్ ను బుధవారం శాసన సభ కార్యదర్శి నరసింహాచార్యులు అధికారికంగా విడుదల చేశారు.తమను టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేయమని టీడీఎల్పీ సభ్యులు సండ్ర వెంకట వీరయ్య, మెచ్చ నాగేశ్వర్ రావులు చేసుకున్న వినతిని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. అదే సమయంలో తాము వారి విలీనానికి అంగీకారం …

Read More »

దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు ఎవరిది..!

దుబ్బాక ఉప ఎన్నికలో ఇప్పటికే రెండు సార్లు ఫీల్డ్ సర్వే చేసిన సీపీఎస్ టీమ్…పోలింగ్ రోజు కూడా ఎగ్జిట్ పోల్ సర్వే నిర్వహించింది. ఇందులో టీఆర్ఎస్ 47.4% బీజేపీ 35.3% కాంగ్రెస్‌ 14.7% శాతం, ఇతరులు 2.6% ఓట్లు సాధించే అవకాశముందని అంచనా వేసింది. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఉప ఎన్నికలో ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందని సీపీఎస్ టీమ్ అంచనా వేసింది. …

Read More »

టీఆర్ఎస్ శాసనసభాపక్షంలో కాంగ్రెస్ వీలినంపై సీఎం కేసీఆర్ క్లారీటీ..!

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్లోకి కాంగ్రెస్ పార్టీకి చెందిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు చేరిన సంగతి విదితమే. అంతేకాకుండా మెజారిటీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరడంతో కాంగ్రెస్ ను టీఆర్ఎస్ఎల్పీలో వీలినం చేయాలని పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పీకర్ ను కోరారు. దీంతో స్పీకర్ సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో వీలినం చేస్తున్నట్లు గెజిట్ విడుదల చేశారు..ఈ రోజు ప్రత్యేకంగా ఏర్పాటుచేసినశాసనసభ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే,పక్షనేత అయిన భట్టి …

Read More »

కాంగ్రెస్ చరిత్ర బయటపెట్టిన కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కు చెందిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరిన సంగతి విదితమే. అయితే ఈ చేరికలపై కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ పై విమర్శలతో విరుచుకుపడుతున్న సంగతి తెల్సిందే. తమపై కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తోన్న ఆరోపణలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.ఈ రోజు శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ” కాంగ్రెస్‌ నేతలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవా …

Read More »

కాంగ్రెస్ పార్టీకి ఎంపీలు రేవంత్,కోమటిరెడ్డి షాక్..

ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి మాజీ మంత్రి ,కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి,మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే,కాంగ్ర్తెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల రేవంత్ రెడ్డి గెలుపొందిన సంగతి తెల్సిందే. అయితే గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలుపొందిన పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలల్లో పన్నెండు మంది కారెక్కారు.ఈ క్రమంలో మెజారిటీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో …

Read More »

ఉత్తమ్ పాదయాత్ర..!

టీపీసీసీ అధ్యక్షుడు,నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హుజూర్ నగర్ నుండి బరిలోకి దిగి ఆయన గెలుపొందారు. అయితే ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన నల్లగొండ నుండి బరిలోకి దిగి గెలుపొందారు. దీంతో ఆయన తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేశారు.ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి …

Read More »

టీఆర్ఎస్ ఎల్పీలో సీఎల్పీ విలీనం..!

తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తొలిసార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున పదిహేను మంది ఎమ్మెల్యేలు,ఒక ఎంపీ గెలుపొందిన సంగతి తెల్సిందే. ఆ తర్వాత అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్శితులై టీడీపీకి చెందిన పదమూడు మంది ఎమ్మెల్యేలు,ఎంపీ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో టీడీఎల్పీను టీఆర్ఎస్ లో విలీనం చేస్తోన్నట్లు ఆ పార్టీకి చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు అప్పటి స్పీకర్ …

Read More »

రాజకీయంగా ఎదుర్కోలేకనే కాంగ్రెస్ విమర్శలు..మంత్రి జూపల్లి

రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. అందుకే తన పిల్లలను టార్గెట్ చేస్తున్నారని తెలిపారు . జూపల్లి కుమారులు తీసుకున్న బ్యాంకు రుణాలపై సీబీఐ నోటీసులు పంపించిందని సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు.ఇవాళ టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.. తనను నీరవ్ మోడీతో పోల్చడానికి కాంగ్రెస్ నేతలను సిగ్గుండాలని అన్నారు. తన పిల్లల ప్రతిష్ఠను దెబ్బతీసి వాళ్లు రాజకీయ …

Read More »

తమ కుటుంబం పై వస్తున్న ఆరోపణలపై స్పందించిన మంత్రి జూపల్లి

సీబీఐ నోటీసు అంటూ ఫేక్ నోటీసులు సృష్టించి కాంగ్రెస్ నేతలు కావాలనే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు.అసలు సీబీఐ నోటిసులు రాలేదని స్పష్టం చేశారు. జూపల్లి కుమారులు తీసుకున్న బ్యాంకు రుణాలపై సీబీఐ నోటీసులు పంపించిందని సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు.ఇవాళ టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అప్పు చేసి వ్యాపారం చేయడం తప్పు అవుతుందా అని మంత్రి ప్రశ్నించారు. ప్రుడెన్షియల్ బ్యాంకులో …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri