ప్రముఖ గాయకుడు అద్నాన్ సమి జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాపై మండిపడ్డారు. ‘నువ్వో శాడిస్ట్‌వి’ అంటూ ట్విటర్‌లో నోటికొచ్చినట్టు తిట్టిపోశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. శనివారం అద్నాన్ శ్రీనగర్‌లోని దాల్ లేక్ సమీపంలో కచేరీ నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి ఎవ్వరూ రాకపోవడంతో సీట్లు ఖాళీగా మిగిలిపోయాయని ఓ నెటిజన్ ట్విటర్‌లో ఫొటోలు పోస్ట్ చేస్తూ.. ‘అద్నాన్ సమి కచేరీ కార్యక్రమంలో ఖాళీ సీట్లు. మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం …
Read More »ఇటువంటి హెయిర్స్ ఉన్న అమ్మాయిని రేప్ చేయాలనిపిస్తుంది.. అని
ఈ మోడల్ పేరు ఆర్విదా బైస్ట్రోమ్.. వయసు 26 సంవత్సరాలు. స్వీడన్ దేశానికి చెందిన ఈ మోడల్ తాజా ఆడిడాస్ షూస్‌కు మోడలింగ్ చేసింది. అందులో విశేషం లేకపోయినా.. ఆ యాడ్ చూసిన కుర్రాళ్లంతా ఇలా మళ్లీ కనిపిస్తే రేప్ చేస్తామంటూ.. ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో వార్నింగ్‌లు ఇచ్చేస్తున్నారు. మరికొందరైతే దారుణమైన కామెంట్లు పోస్ట్ చేస్తున్నారని ఆర్విదా వాపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ చేసిన ఫోటోకు ఏకంగా 21 వేల …
Read More »మంచు లక్ష్మీకి రంగు పడింది..!
హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ట్రాఫిక్ నిలిచిపోవడంతో నగరవాసులు నరకం చూసారు. అలాగే ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయినవారిలో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. మంచు లక్ష్మి కూడా హైటెక్స్ దగ్గర ఒక గంటన్నర ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిందట. దీనితో మంచు లక్ష్మీ ఆగ్రహంతో ఒక ట్వీట్ పెట్టారు. రాజకీయనాయకులు కూడా ప్రోటోకాల్ పక్కనబట్టి సాధారణ వ్యక్తులలాగా ప్రయాణిస్తే ట్రాఫిక్ కష్టాలు తెలుస్తాయి అనే అర్థం వచ్చేలా మంచు లక్ష్మి ట్వీట్ చేసారు. మామూలుగా …
Read More »అవ్వకు అండగా మంత్రి కేటీఆర్…
సోషల్ మీడియాలో ఎక్కువగా ఆక్టివ్ గా ఉండే తెలంగాణ రాష్ట ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇప్పటికే నెటిజన్లు పోస్ట్ చేసిన పలు సమస్యలను శాశ్వతంగా పరిష్కరించిన విషయం తెలిసిందే . తాజాగా సికింద్రాబాద్‌లోని సిక్ విలేజి జైన్ భవన్ వద్ద గత మూడు రోజులుగా గుర్తు తెలియని ఓ వృద్ధురాలు రోడ్డు పక్కన ఉన్నది. దీనిని గుర్తించిన ఓ నగర పౌరుడు మంత్రి కేటిఆర్ కు …
Read More »ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్న పవన్ సంచలన కామెంట్స్..!
ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అనంతపురం, రాయలసీమలోని ప్రధానసమస్యలన్నింటినీ పరిష్కరించాలని పవన్ కల్యాణ్ ట్విట్టర్లో స్పందించారు. కొందరికి భూదాహం ఉంటుందని, ఎన్ని వేల ఎకరాలను సంపాదించుకున్నా సరిపోదని, తనకు మాత్రం ఒక్క దాహమే ఉందని.., ప్రజాసమస్యలను పరిష్కరించడమే తన దాహమని పవన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. కేవలం ఒక్క గ్రామంతోనే సరిపోదని రాయలసీమ మొత్తంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఆయన అబిప్రాయపడ్డారు. …
Read More »ఈ బెంజ్ కారు రకుల్ కి ఎవరిచ్చారంటే ..?
రకుల్ ప్రీత్ సింగ్ అంటే టక్కున గుర్తుకు వచ్చే బక్కపలచని రూపం ..కుర్రకారు చూడగానే మత్తెక్కించే అందం ..వయస్సుతో తేడా లేకుండా అందర్నీ ఆకట్టుకునే అభినయం .అన్నిటికి మించి వరస అవకాశాలు .ఇది అమ్మడి ట్రాక్ రికార్డు .కుర్ర హీరో సందీప్ కిషన్ తో నటించిన వెంకటాద్రి ఎక్ష్ ప్రెస్ మూవీతో హిట్ కొట్టి వెనక్కి తిరిగి చూడని విధంగా తన కెరీర్ ను బిల్డ్ చేసుకుంది . ఆ …
Read More »వార్నర్ ఆసక్తికర ట్వీట్ …!
ప్రస్తుతం టీం ఇండియా పర్యటనలో ఉన్న ఆసీస్ జట్టు అత్యంత ప్రమాదకర ఆటగాడు ,గత ఏడాది జరిగిన ఇండియన్ ఐపీఎల్ లీగ్ లో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం పేరిట ఉన్న సన్ రైజర్స్ అఫ్ హైదరాబాద్ టీంను విజేతగా నిలిపిన నాయకుడు డేవిడ్ వార్నర్ టీం ఇండియా మాజీ కెప్టెన్ ,ప్రస్తుత బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అయిన సౌరవ్ గంగూలీ గురించి ఆసక్తికర ట్వీట్ల వర్షం కురిపించాడు …
Read More »