Home / MOVIES / మాస్ట‌ర్ కి నెం 1.. వకీల్ సాబ్ కు 7

మాస్ట‌ర్ కి నెం 1.. వకీల్ సాబ్ కు 7

2021లో అత్యంత ప్రజాదరణ పొందిన టాప్‌టెన్‌ చిత్రాలు, వెబ్‌సిరీస్‌ల పట్టికను ఐఎండీబీ ఇంటర్నెట్ తాజాగా విడుద‌ల చేసింది. ఈ లెక్క‌ల ప్ర‌కారం విజ‌య్ న‌టించిన మాస్ట‌ర్ చిత్రం తొలి స్థానంలో నిలిచింది.

ఆస్పిర్టన్స్‌ వెబ్‌సిరీస్, ది వైట్‌ టైగర్‌ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక తమన్నా నవంబర్‌ స్టోరీ- ఐదో స్థానంలో నిల‌వ‌గా, ధనుష్‌ చిత్రం కర్ణన్‌- 6, పవన్‌ కల్యాణ్‌ వకీల్‌సాబ్‌ చిత్రం-7, క్రాక్‌ 9వ స్థానం దక్కించుకుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat