Home / Tag Archives: vallabhaneni vamsi

Tag Archives: vallabhaneni vamsi

లైవ్‌లో లోకేష్‌ను బిత్తరపోయేలా చేసిన కొడాలి నాని, వల్లభనేని వంశీ

టీడీపీ నేత లోకేష్‌కు వైసీపీ సీనియర్‌నేత, మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సడన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. టెన్త్‌ విద్యార్థులతో లోకేష్‌ జూమ్‌ మీటింగ్‌ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా కొడాలి నాని, వల్లభనేని వంశీ ఎంట్రీ ఇచ్చారు. ఊహించని ఈ పరిణామంతో లోకేష్‌ బిత్తరపోయారు. వాళ్లను చూడగానే వెంటనే జూమ్‌ లైవ్‌ను కట్‌ చేసేశారు. విద్యార్థులను తప్పుదోవ పట్టించేందుకు లోకేష్‌ ప్రయత్నిస్తున్నారని వైసీపీ ఆరోపించింది. దొంగ ఐడీలతో …

Read More »

నన్ను ఓడించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు.. కానీ..: వల్లభనేని వంశీ

తనతో ఎవరు కలిసొచ్చినా రాకపోయినా తన పని తాను చేసుకుంటూ వెళ్తానని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ చెప్పారు. వైసీపీలో తనకెలాంటి సమ్యలూ లేవని.. ఎవరికైనా ఇష్యూ ఉంటే వారే చూసుకోవాలని హితవు పలికారు. వైసీపీ నేత దుట్టా రామచంద్రరావుతో విభేదాల నేపథ్యంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపుకోసం ప్రజల ఆశీర్వాదం ఉంటే చాలని చెప్పారు. ఎవరి మనోభావాల ప్రకారం వారు నడుచుకుంటారని.. గత రెండు ఎన్నికల్లో …

Read More »

నవంబర్ 3న వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన వల్లభనేని వంశీ..!

రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ చర్చకు కారణమైన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. ఎట్టకేలకు తన నిర్ణయం ఏంటో తేల్చేసారు. ఇక, టీడీపీలో ఉండనని ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబుకు స్పష్టం చేస్తూ లేఖ పంపిన వంశీ ఆ లేఖలో ప్రస్తావించిన అంశాలతో ఆయన వైసీపీలోకి మారుతారా లేదా అనే చర్చ మొదలైంది. అదే సమయంలో బీజేపీ నేతలు సైతం వంశీ తమ పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారు. ఇక, టీడీపీ అధినేత …

Read More »

వ‌ల్ల‌భ‌నేని వంశీకి గ‌డ్డుకాలం..!!

వ‌ల్ల‌భ‌నేని వంశీ మోహ‌న్‌. కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే, అలాగే, విజ‌య‌వాడ న‌గ‌రం టీడీపీ అధ్య‌క్షులు కూడాను. 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి దుట్టా రామ‌చంద్ర‌రావుపై కేవ‌లం 9,500 ఓట్ల తేడాతో వ‌ల్ల‌భ‌నేని వంశీ ఎమ్మెల్యేగా గెలిచిన విష‌యం తెలిసిందే. అంతేకాకుండా, 2009లో జ‌రిగిన సార్వ‌త్రిక‌ ఎన్నిక‌ల్లో ఆంధ్రా ఆక్టోప‌స్ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌పై విజ‌య‌వాడ ఎంపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన అప‌జ‌యం పాల‌య్యారు. దివంగ‌త టీడీపీ నేత ప‌రిటాల …

Read More »

భార‌తినైనా కాపాడుకో..! జ‌గ‌న్‌పై ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌పై కృష్ణా జిల్లా గన్న‌వ‌రం టీడీపీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, గురువారం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ.. రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి చెప్పిన ఆడిటింగ్‌, లెక్క‌లు త‌ప్ప వైఎస్ జ‌గ‌న్‌కు ఇంకేమి ప‌ట్ట‌వ‌న్నారు. ఐఏఎస్‌ల‌ను ఎలా జైలుకు పంపాలో.. పారిశ్రామిక వేత్త‌ల‌ను ఎలా ముంచాలో వైఎస్ జ‌గ‌న్‌కు బాగా తెలుసంటూ వ‌ల్ల‌భ‌నేని …

Read More »

మరో వివాదంలో వల్లభనేని వంశీ

అధికార టీడీపీ పార్టీలోని నేత‌ల నుంచి సామాన్య కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కు ప్ర‌జ‌ల‌పై దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. త‌మ‌కు అడ్డొచ్చిన వారు మ‌హిళ‌లా, సామాన్యులా, చిన్న పిల్ల‌లా, వృద్ధులా అన్న‌ది వారికి అన‌వ‌స‌రం, మా దందాల‌కు అడ్డొచ్చిన వారెవ‌రైనా స‌రే.. అడ్డు తొలగేదాక దాడులు చేస్తూనే ఉంటామంటూ అన‌డం టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల వంతైంది. ఆంధ్రప్ర‌దేశ్‌లో ఇటువంటి సంఘ‌ట‌న‌ల గురించి కోకొల్ల‌లుగా చెప్పుకోవ‌చ్చు. అయితే, నాడు బుజ్జ‌గింపు మాట‌ల‌తో రైతుల నుంచి రాజ‌ధాని …

Read More »

వైసీపీలోకి టీడీపీ యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే ..

వినడానికి కొంత ఆశ్చర్యమేసిన ఇదే నిజం .ఇప్పటికే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలతో పాటుగా ,ముగ్గురు ఎంపీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెల్సిందే .తాజాగా పాడేరు నియోజక వర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు .ఇలాంటి తరుణంలో కృష్ణాజిల్లా …

Read More »

చంద్ర‌బాబుకు పాద‌యాత్ర షాక్‌.. వైసీపీలోకి వ‌ల్ల‌భ‌నేని వంశీ..?

ఏపీలో రాజ‌కీయ ప‌క‌రిణామాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. ఇక తాజాగా కృష్ణా జిల్లాలో టీడీపీకి భారీ షాక్ త‌గ‌ల‌డం ఖాయ‌మ‌ని రాజ‌కీయ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి. విజ‌యవాడ ఘ‌న్న‌వ‌రం టీడీపీ ఎమ్మెల్యే వల్ల‌భ‌నేని వంశీ టీడీపీని వీడ‌నున్నార‌నే వార్త‌లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అస‌లు విష‌యం ఏంటంటే.. టీడీపీ యువ‌నాయ‌కుడు ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ  త‌ర‌పున యాక్టీవ్ గానే ఉన్నారు. అయితే పార్టీలో ఆయ‌న‌కు స‌రైన ప్రాధాన్య‌త ఇవ్వ‌క‌పోవ‌డంతో.. …

Read More »

టీడీపీకి బ్లాస్టింగ్ షాక్‌.. వ‌ల్ల‌భ‌నేని వంశీ రాజీనామా..?

జ‌గ‌న్ పాద‌యాత్ర దుమ్మ‌రేప‌డంతో ఇప్ప‌టికే టీడీపీ బ్యాచ్‌కి చుక్క‌లు క‌న‌బ‌డుతుంటే.. తాజాగా బుధ‌వారం కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా లేఖ కలకలం సృష్టించింది. అస‌లు విష‌యం ఏంటంటే డెల్ట్ షుగర్స్ విషయంలో సీఎంవో అధికారులు తన పట్ల అమర్యాదగా ప్రవర్తించారనే కారణంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురి అయిన వంశీ రాజీనామాకి సిద్ధ‌ప‌డ్డార‌ని స‌మాచారం. ఈ నేపథ్యంలో తన రాజీనామా లేఖతో స్పీకర్‌ వద్దకు వెళ్లేందుకు …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar