Home / ANDHRAPRADESH / లైవ్‌లో లోకేష్‌ను బిత్తరపోయేలా చేసిన కొడాలి నాని, వల్లభనేని వంశీ

లైవ్‌లో లోకేష్‌ను బిత్తరపోయేలా చేసిన కొడాలి నాని, వల్లభనేని వంశీ

టీడీపీ నేత లోకేష్‌కు వైసీపీ సీనియర్‌నేత, మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సడన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. టెన్త్‌ విద్యార్థులతో లోకేష్‌ జూమ్‌ మీటింగ్‌ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా కొడాలి నాని, వల్లభనేని వంశీ ఎంట్రీ ఇచ్చారు. ఊహించని ఈ పరిణామంతో లోకేష్‌ బిత్తరపోయారు.

వాళ్లను చూడగానే వెంటనే జూమ్‌ లైవ్‌ను కట్‌ చేసేశారు. విద్యార్థులను తప్పుదోవ పట్టించేందుకు లోకేష్‌ ప్రయత్నిస్తున్నారని వైసీపీ ఆరోపించింది. దొంగ ఐడీలతో తమ మీటింగ్‌ను డిస్టర్బ్‌ చేస్తున్నారంటూ లోకేష్‌ అసహనంతో వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat