Home / ANDHRAPRADESH / నన్ను ఓడించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు.. కానీ..: వల్లభనేని వంశీ

నన్ను ఓడించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు.. కానీ..: వల్లభనేని వంశీ

తనతో ఎవరు కలిసొచ్చినా రాకపోయినా తన పని తాను చేసుకుంటూ వెళ్తానని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ చెప్పారు. వైసీపీలో తనకెలాంటి సమ్యలూ లేవని.. ఎవరికైనా ఇష్యూ ఉంటే వారే చూసుకోవాలని హితవు పలికారు. వైసీపీ నేత దుట్టా రామచంద్రరావుతో విభేదాల నేపథ్యంలో మీడియాతో ఆయన మాట్లాడారు.

ఎన్నికల్లో గెలుపుకోసం ప్రజల ఆశీర్వాదం ఉంటే చాలని చెప్పారు. ఎవరి మనోభావాల ప్రకారం వారు నడుచుకుంటారని.. గత రెండు ఎన్నికల్లో తనను ఓడించేందుకు ఎంతోమంది కలిసికట్టుగా ప్రయత్నాలు చేసిన ఏమీ చేయలేకపోయారని వంశీ వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌ ప్రజలకు అందిస్తున్న పథకాలకు ఆకర్షితుడినై ఆయనకు మద్దతు తెలిపానని.. జగన్‌ నాయకత్వంలోనే పనిచేస్తానని తేల్చి చెప్పారు.

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar