ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏప్రిల్ 6న వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారన్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటనతో టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని వైసీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ అన్నారు. వైయస్ జగన్ ప్రకటనను స్వాగతించే దమ్ము, ధైర్యం లేక, టీడీపీ మంత్రులు, ఎంపీలు విమర్శించడం సిగ్గుచేటు అన్నారు. బుధవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణులతో కలిసి …
Read More »విజయవాడ కార్పోరేషన్ లో తెలుగు తమ్ముళ్ళు తిరుగుబాటు …
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన తమ్ముళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో ఇటు ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుదుకే కాదు ఏకంగా ఆ దేవా దేవుడికి కూడా అర్ధం కాకుండా పోయింది.అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో బెజవాడ మున్సిపల్ కార్పోరేషన్ లో అధికార టీడీపీ పార్టీలో ముసలం మొదలైంది.నగర మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ అయిన కోనేరు శ్రీధర్ పై తెలుగు తమ్ముళ్ళు తిరుగుబావుటా ఎగురవేశారు. ఈ …
Read More »That Is Jagan – కర్నూలు ..నిన్న చిత్తూరు ..నేడు కృష్ణా ..మూడో అభ్యర్థి ఖరారు..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత డెబ్బై ఎనిమిది రోజులకుపైగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .ఒకవైపు పాదయాత్రను నిర్వహిస్తూనే మరోవైపు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున నిలబడే అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.అందులో భాగంగా ఇప్పటికే కర్నూలు జిల్లాలో పత్తికొండ అసెంబ్లీ నియోజక వర్గం నుండి పోటి చేసే అభ్యర్థిగా శ్రీదేవిని ఖరారు …
Read More »విజయవాడలో భారీ భూకుంభకోణం..బోండా ఉమా భార్యపై కేసు
విజయవాడలో భారీ భూకుంభకోణానికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సతీమణి బోండా సుజాతపై కేసు నమోదయింది. ఏపీలో టీడీపీ పార్టీ నాయకులు చేస్తున్న అక్రమాలకు అత్యంత విలువైన సమాచారం.వివరాల్లో వెళ్లితే.. స్వాతంత్ర్య సమరయోధులకు చెందిన సుమారు రూ.40 కోట్ల విలువైన ఐదెకరాల భూమిని కబ్జా చేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే కుటుంబం యత్నించింది. ఆ భూమికి నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలను తయారుచేయించి, రామిరెడ్డి కోటేశ్వర్‌రావు అనే వ్యక్తి నుంచి కొనుగోలు …
Read More »ఏపీ ప్రజలకు శుభవార్త …
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రజలకు శుభవార్త .అందులో భాగంగా రాష్ట్రంలో కొత్తగా మరో ఐదు పాస్ పోర్టు సేవకేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రాంతీయ పాస్ పోర్టు అధికారి డీఎస్ఎస్ శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు .అయితే ఇప్పటికే రాష్ట్రంలో నెల్లూరు కడప కర్నూల్ జిల్లాలలో పాస్ పోర్టు సేవ కేంద్రాలున్నా నేపథ్యంలో తాజాగా మరో ఐదు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు .అంతే కాకుండా రాజధాని ప్రాంతానికి దగ్గరలో ఉన్న …
Read More »ఏపీలో తల్లితో అక్రమ సంబంధం… కుమార్తెపై అత్యాచారం
దేశంలొ ఎక్కడ చూసిన అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. వీటి వల్ల నేరాలు పెరిగిపోతున్నాయి. అంతేగాక ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి. తాజాగా తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తి తన కుమార్తెపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ ఫిర్యాదు చేసిన సంఘటన పహడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహిళ(35)కు నలుగురు పిల్లలు. మధ్యప్రదేశ్‌కు చెందిన జయవీర్(21)తో ఆమెకు పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్తతో సఖ్యత లేకపోవడంతో …
Read More »‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ అనేది ఎందుకో చేప్పిన..నేతలు
ప్రముఖ వివాదల రామ్ గోపాల్ వర్మ మళ్ళీ వార్తలలోకి వచ్చాడు. ఒక ప్రముఖ తెలుగు, భారతీయ సినిమా దర్శకుడు మరియు నిర్మాత. అతను సాంకేతికంగా పరిణితి చెందిన, మాఫియా మరియు హార్రర్ నేపథ్యం కలిగిన చిత్రాలను తీయడంలో సిద్దహస్తులు అయిన వర్మపై విజయవాడలో బిజెపి నేతలు పోలీస్ కేసు పెట్టారు. జీఎస్‌టీ వెబ్ సిరీస్ ద్వారా భారతీయ సంస్కృతిని వర్మ భ్రష్టు పట్టిస్తున్నారని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో కేసు …
Read More »మద్యం మత్తులో జలీల్‌ఖాన్ కొడుకు కారుతో ఢీ..!!
మద్యం మత్తులో విజయవాడ వెస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కొడుకు కారుతో వీరంగం సృష్టించాడు. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, బాధితులు, పోలీసుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.. వియవాడ పిన్నమనేని పాలిక్లీనిక్ రోడ్డు సమీపంలో అతివేగంగా దూసుకొచ్చిన ఏపీ09సీఈ5567 నెంబర్‌గల కారు ఎదురుగా వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ ప్రైవేట్ ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే, ఈ ఘటన అనంతరం కారులో …
Read More »టీడీపీ ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో… లోకేశ్ కోసమే దుర్గగుడిలో…క్షుద్రపూజలు
విజయవాడ దుర్గమ్మ సన్నిధానం లో డిసెంబర్ 26 న క్షుద్రపూజలు జరిగాయని బయట పడడం తో తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ వ్యవహారం ఫై అందరూ మండి పడుతున్నారు. ఈ వ్యవహారంపై వైసీపీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరిగాయని వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేశ్ కోసమే దుర్గగుడిలో …
Read More »క్షుద్రపూజలు బయట పడడం తో తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ తీరుపై ఫైర్
విజయవాడ దుర్గమ్మ సన్నిధానం లో డిసెంబర్ 26 న క్షుద్రపూజలు జరిగాయని బయట పడడం తో తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ వ్యవహారం ఫై అందరూ మండి పడుతున్నారు. తాంత్రిక పూజలు జరిగినట్టు ఆరోపణలు రావడంలో ఆలయ ఈవో సూర్యకుమారిని ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే ఆలయ శుద్ది అంటూ ప్రభుత్వం చెప్పిన కాకమ్మ కథలు అవాస్తవమని తేలిపోయింది. ఆలయంలో తాంత్రిక పూజలు జరిగిన మాట వాస్తవమేనని …
Read More »