గ్లామరస్ నటి.. అందాల రాక్షసి అమలా పాల్ సరికొత్త పాత్రలో నటించనున్నది. ఇందులో భాగంగా అమలా పాల్ వెబ్ సిరీస్లో నటించడానికి ఆసక్తి చూపుతుంది. హిందీలో మహేష్ భట్,జియో స్టూడియోస్ తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ లో పర్వీణ్ బాబి అనే క్యారెక్టర్లో ఈ ముద్దుగుమ్మ నటిస్తుంది. ఈ కథ 1970నాటిది అని ఫిల్మ్ నగర్లో వార్త. అమలాపాల్ తో పాటుగా వెబ్ సిరీస్ లో చిచ్చోర్ గ్యాంగ్ తాహిర్ రాజ్ …
Read More »వినూత్న పాత్రలో బాలకృష్ణ..?
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటసింహాం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఒక చిత్రం తెరకెక్కుతున్న సంగతి విదితమే. ఈ చిత్రంలో బాలయ్య బాబు రెండు కోణాలుండే పాత్రలో నటిస్తున్నారని ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతుంది. కొన్ని కొన్ని సీన్లలో ఆయన అఘోరగా కన్పిస్తారని కూడా ఆ వార్తల సారాంశం. ఈ పాత్రకోసమే బాలయ్య గుండు గీయించుకున్నారు అని అంటున్నారు. అయితే మిర్యాల రవీందర్ రెడ్డి …
Read More »రీసెంట్ గా తమన్నా ఏం చేసిందో తెలుసా..!
ప్రస్తుతం వెబ్ సిరీస్ హావ కొనసాగుతుంది..భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి వెబ్ సిరీస్ లను నిర్మించేందుకు అగ్ర సంస్థలు పోటీ పడుతుండడం తో అగ్ర నటి నటులు కూడా ఈ సిరీస్ లలో నటించేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే టాప్ హీరోయిన్ సమంత ఓ వెబ్ సిరీస్ లో నటిస్తుండగా..ఈమె బాటలోనే మరికొంతమంది భామలు క్యూ కడుతున్నారు. రీసెంట్ గా మిల్క్ బ్యూటీ తమన్న కూడా ఓ వెబ్ సిరీస్ కు …
Read More »ముంబై మాఫియాపై కన్నేసిన ఆర్జీవి..ఈసారి టార్గెట్ ఎవరో తెలుసా ?
టాలీవుడ్ సంచలన మరియు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చాడు. ముంబై అండర్ వరల్డ్ ఆదారంగా వెబ్ సిరీస్ తీస్తానని చెప్పాడు. ఈ సిరీస్ లో ముఖ్యంగా మాఫియా కింగ్ దావూద్ ఇబ్రహీం పైనే ఫోకస్ చేసాడు. అంతకముందు వర్మ ముంబై లో మాఫియా ఎలా నడుస్తుంది అనేదానిపై చాలా సినిమాలు తీసాడు. ఇక ఆర్జీవీ అయితే నేను రెండు దశాబ్దాలుగా చాలా విషయాలు తెలుసుకున్నానని. …
Read More »జయలలిత బయోపిక్ వెబ్ సిరీస్ లో రమ్యకృష్ణ, కంగనా, నిత్యామీనన్..!
తమిళనాట వెబ్ సిరీస్ కు కొడవేలేదు.కానీ ఇప్పటివరకు బయోపిక్ ను వెబ్ సిరీస్ గా తెరకెక్కించే సాహసం ఎవ్వరు చేయలేదు. ఈ ట్రెండ్ ను గౌతమ్ మీనన్ మొదలు పెట్టబోతున్నాడు. జయలలిత చనిపోయిన మూడేళ్ల తర్వాత వరసగా అంతా ఆమె బయోపిక్స్ చేస్తున్నారు. తమిళనాట ఇప్పుడు ఈమె జీవితంపై మూడు బయోపిక్స్ తెరకెక్కనున్నాయి. అందులో కంగన రనౌత్ ప్రధాన పాత్రలో ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న తలైవి సినిమాపై అంచనాలు భారీగా …
Read More »కాజల్, సమంత బాటలోనే తమన్నా..!
వెబ్ సీరీస్ లపై ఆసక్తి తో ఇప్పటికే కాజల్ అగర్వాల్, సమంతాలు డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టగా తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా అదే బాటపట్టిందినవంబర్ స్టోరి పేరుతో తెరకెక్కుతున్న ఓ వెబ్ సిరీస్‌తో డిజిటల్ ఎంట్రీ ఇవ్వనుంది మిల్కీ బ్యూటీ.ప్రస్తుతం అంతా డిజిటల్ రంగం వైపు అడుగులు వేస్తున్నారు. బడా బడా నిర్మాణ సంస్థలతో పాటు స్టార్ హీరోలు, హీరోయిన్లు కూడా వెబ్ సిరీస్‌లలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. …
Read More »ఇకపై వెబ్ సిరీస్ లో అలరించనున్న సమంత.. ఎందుకంటే.?
వరుస హిట్లతో, వైవిధ్యభరితమైన పాత్రలతో సమంతా అగ్ర నటిగా కొనసాగుతుంది. అయితే కమర్షియల్ పాత్రల్లోనే కాకుండా తనకు నచ్చిన పాత్రల్లోనే నటించాలనుకున్నట్లు సామ్ ప్రకటించిన విషయం తెలిసిందే. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లో నటించేందుకు ఆసక్తి చూపుతోంది. ఇందులో భాగంగానే ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ హిందీ వెబ్ సిరీస్‌లో నటించనుంది. మొదటిసారిగా వెబ్ సిరీస్‌లో నటించడమే కాక తొలిసారిగా నెగెటివ్ రోల్ చేయనున్నది. సెప్టెంబర్‌లో విడుదలైన ద ఫ్యామిలీ మెన్‌కు సీక్వెల్‌గా ఫ్యామిలీ మెన్ …
Read More »ఒక్కసారిగా ఘాటు పెంచేసిన హన్సిక.. స్పైసీ కంటెంట్ తో
భాషతో సంబంధం లేకుండా ప్రస్తుతం ప్రతి ఇండస్ట్రీలో సినిమాకు సంబంధించి ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తుంది అదే web series. రాధిక ఆప్టే, కైరా అద్వానీ వంటి అగ్ర హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్ లో నటించి అలరించారు. మున్ముందు అంతా డిజిటల్ మీడియా రంగంలోకి వెళ్తుండటంతో హన్సిక కూడా ఈ వైపు అడుగులు వేస్తోంది ఇప్పటికే తెలుగులో సందీప్ కిషన్ రానా వంటి హీరోలు కూడా డిజిటల్ మీడియా …
Read More »షాకింగ్..లెస్బియన్ పాత్రలో హాట్ యాంకర్ రష్మి..!
ఎట్ ప్రెజెంట్ తెలుగు టాప్ యాంకర్స్‌లో రష్మీ గౌతమ్ ముందు వరుసలో ఉంటుంది. ఎక్స్‌ట్రా జబర్దస్త్, ఢీ వంటి షోలతో బుల్లితెరపై బిజీ బిజీగా ఉండే ఈ హాట్ బ్యూటీకి పాపం సినిమాల్లో మాత్రం ఇంత వరకూ మాంచి హిట్ పడలేదు. మంచి అందం, గ్లామర్‌తో పాటు ఎక్స్‌పోజింగ్ సైతం సై అనే రష్మీకి ఎందుకనో సినిమాల్లో బ్రేక్ రావడం లేదు. అయితే ప్రస్తుతం సినీ కథలతో పాటు పలు …
Read More »రాహుల్ గాంధీపై వెబ్ సిరీస్
కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీపై వెబ్ సిరీస్ రానున్నది. అయితే ఈ వెబ్ సిరీస్ రాహుల్ గాంధీ జీవిత చరిత్ర గురించి కాకుండా గత ఆరేళ్ళుగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ నేతృత్వంలో పతనమైన తీరు… పార్టీ పతనా వ్యవస్థ..నాయకుడిగా రాహుల్ విఫలమైన తీరుపై వెబ్ సిరీస్ తీస్తాను. రాహుల్ గాంధీపై సోనియా గాంధీ చూపించే పుత్ర ప్రేమను ఇందులో చూపిస్తానని మాజీ జర్నలిస్ట్ పంకజ్ …
Read More »