ఏపీ ముఖ్యమంత్రి, అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి గత ఐదు నెలలుగా అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోన్న సంగతి విదితమే. తాజాగా సర్కారు బడుల్లో అంగ్లమీడయంను అమలు చేయాలనే నిర్ణయం తీసుకుంది జగన్ ప్రభుత్వం. అందులో భాగంగా ప్రతి సర్కారు బడిలో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు అంగ్ల మీడియంలోనే బోధించాలని జగన్ సూచించారు. ఈ రోజు ప్రారంభమైన నాడు నేడు కార్యక్రమం …
Read More »సీఎం జగన్ సలహా
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరతను తీర్చడానికి ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు ఇసుక వారోత్సవాలు నిర్వహించాలి. ఇందుకు ఈ వారం రోజులు అధికారులు ఎవరూ కూడా సెలవులు తీసుకోవద్దని సలహా ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ ఇంకా మాట్లాడుతూ” ఇసుక నిల్వచేసే కేంద్రాలను కూడా …
Read More »పవన్ కు జగన్ దిమ్మతిరిగే కౌంటర్
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు దిమ్మతిరిగే కౌంటరిచ్చారు. గత కొంతకాలంగా ఏపీలో ప్రభుత్వ బడుల్లో అంగ్ల విద్యను ప్రవేశపెట్టాలని చూస్తున్న సంగతి విదితమే. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ అంగ్లం మీడియాను ఎలా ప్రవేశ పెడతారని పలు విమర్శలు చేశారు. రాష్ట్రంలో విజయవాడలో జరుగుతున్న జాతీయ విద్యా దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ” ఇంగ్లీష్ …
Read More »సీఎం జగన్ కు పవన్ సలహా
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాన్ సలహాలు ఇచ్చారు. అదే ఏమిటంటే తెలుగు భాష ,తెలుగు సంప్రదాయాలను ఎలా రక్షించుకోవాలి.. ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దగ్గర పాఠాలు నేర్చుకోవాలని పవన్ కళ్యాన్ ముఖ్యమంత్రి జగన్ కు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం తెలుగు కవుల రచనల్ని ప్రోత్సహిస్తూ కవితా సంకలనాలు విడుదల …
Read More »అయోధ్య తీర్పు.. సీఎం జగన్ పిలుపు
దేశం ఎంతో ఉత్సుకతతో ఎదురుచూసిన అయోధ్య స్థల వివాదం కేసులో దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. అయోధ్యలోని అయోధ్యకు చెందిన భూములను ఆ ట్రస్టుకే ఇవ్వాలని సూచించింది. మరోవైపు మసీదు నిర్మాణానికి ఐదేకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డుకు ఇవ్వాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే అయోధ్య తీర్పుపై ఏపీ …
Read More »జగన్ ప్రభుత్వం ఓ తుగ్లక్ ప్రభుత్వం-మాజీ మంత్రి అచ్చెన్నాయుడు
ఏపీ అధికార వైసీపీ నేత,మంత్రి బొత్స సత్యనారాయణ పై మాజీ మంత్రి,టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ” ఏపీ రాజధాని ప్రాంతమైన అమరావతిలో ఒక్క ఇటుక కూడా పడలేదు .. అంతా గ్రాఫిక్స్ అంటూ మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ ఒక జోకర్ లా కన్పిస్తున్నాడు అని విమర్శించారు. అమరావతి ప్రాంతంలో రూ.30 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేసిన వైసీపీ నేతలతో తాను బహిరంగ …
Read More »ఏపీలో 28,844 ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ యువతకు అండగా నిలబడిన సంగతి విధితమే. తాజాగా మరో 28,844 ఉద్యోగాల భర్తీకు రేపు శుక్రవారం నోటిఫికేషన్ విడుదలకు సర్వం సిద్ధమైంది. ఇటీవల భర్తీ చేసిన గ్రామ/వార్డు వాలంటీరీ పోస్టులల్లో చేరకపోవడం వలన.. చేరినాక విడిచిపెట్టడం వలన ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయాలని వైసీపీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. మొత్తం …
Read More »నెలకు రూ.10 వేలు ఇవ్వాలి
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సరికొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ” రాష్ట్రంలో ఇసుక కొరత ఉన్నందున ఉపాధి కోల్పోయిన కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున నెలకు రూ.10వేలను సాయంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇసుక నియంత్రణ పేరుతో అధికార పార్టీ అయిన వైసీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారు.సొంత ఊర్లల్లో వాగు ఇసుకను తీసుకెళ్లడానికి కూడా …
Read More »ఈ నెల 30న ఏపీ క్యాబినేట్ భేటీ
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలోని మంత్రి వర్గం ఈ నెల ముప్పై తారీఖున సమావేశం కానున్నది. అంతేకాకుండా ఇక నుండి ప్రతినెల పది హేను రోజులకు ఒకసారి క్యాబినేట్ భేటీ కావాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. ఇందులో భాగంగా ప్రతి నెల రెండు,నాలుగు బుధవారాల్లో మంత్రి వర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల ముప్పై తారీఖున కానున్న భేటీలో ప్రస్తుతం ఢిల్లీ పర్యటన ముగించుకోనున్న …
Read More »సీఎం జగన్ పై అమిత్ షా ప్రశంసల వర్షం
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై కేంద్ర హోం శాఖ మంత్రి,కేంద్ర అధికార బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రశంసల వర్షం కురిపించారు. దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో అమిత్ షా పోలవరం రివర్సింగ్ టెండరింగ్ ద్వారా మొత్తం రూ. 838 కోట్లు ప్రజాధనం ఆదా కావడం గొప్ప …
Read More »