ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది మార్చి నెలలో వైఎస్సార్ పెళ్ళి కానుక పథకాన్ని అమలు చేయనున్నట్లు విజయవాడలో జరుగుతున్న జాతీయ విద్యా దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుతం ఇస్తోన్న పెళ్లి కానుక ఆర్థిక సాయాన్ని రూ. లక్ష వరకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. మార్చి తర్వాత మసీదుల సంఖ్య …
Read More »పవన్ కు జగన్ దిమ్మతిరిగే కౌంటర్
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు దిమ్మతిరిగే కౌంటరిచ్చారు. గత కొంతకాలంగా ఏపీలో ప్రభుత్వ బడుల్లో అంగ్ల విద్యను ప్రవేశపెట్టాలని చూస్తున్న సంగతి విదితమే. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ అంగ్లం మీడియాను ఎలా ప్రవేశ పెడతారని పలు విమర్శలు చేశారు. రాష్ట్రంలో విజయవాడలో జరుగుతున్న జాతీయ విద్యా దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ” ఇంగ్లీష్ …
Read More »టి.ఎన్.శేషన్ మృతిపట్ల సీఎం జగన్ సంతాపం..!
కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన అధికారి శ్రీ టి.ఎన్.శేషన్ మృతిపట్ల ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. నిజాయితీకి, నిర్భీతికి, అంకిత భావానికి శేషన్ నిలువుటద్దమని, పబ్లిక్ సర్వెంట్‌గా శేషన్ సేవలు చిరస్మరణీయమని వ్యాఖ్యానించారు. భారత ఎన్నికల కమిషన్‌కున్న శక్తిని ప్రజాస్వామ్య సౌథ నిర్మాణానికి ఎలా ఉపయోగించవచ్చో శేషన్ నిరూపించారని శ్రీ జగన్ కొనియాడారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో శేషన్ పేరు ఎప్పటికీ సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని …
Read More »సీఎం జగన్ కు పవన్ సలహా
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాన్ సలహాలు ఇచ్చారు. అదే ఏమిటంటే తెలుగు భాష ,తెలుగు సంప్రదాయాలను ఎలా రక్షించుకోవాలి.. ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దగ్గర పాఠాలు నేర్చుకోవాలని పవన్ కళ్యాన్ ముఖ్యమంత్రి జగన్ కు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం తెలుగు కవుల రచనల్ని ప్రోత్సహిస్తూ కవితా సంకలనాలు విడుదల …
Read More »త్వరలోనే జైలుకు చంద్రబాబు..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ” అధికారాన్ని అడ్డు పెట్టుకుని చంద్రబాబు అండ్ బ్యాచ్ చేసిన అవినీతి కార్యక్రమాలు ప్రజలందరికీ తెల్సు. అందుకే ఐదేళ్ల టీడీపీ పాలనలో చంద్రబాబు అవినీతి అక్రమాలను బయటకు తీస్తే పదహారు ఏళ్ళు జైలులోనే ఉంటారు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన్ని ఆ దేవుడే చంద్రబాబును …
Read More »ఆయన తలచుకుంటే లోకేష్ తో సహా అందరూ వైసీపీకి వస్తారు..!
రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు లోకేష్ మరియు చంద్రబాబు పై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. లోకేష్ కార్పోరేటర్ కు ఎక్కువా ఎమ్మెల్సీకి తక్కువా అని ఎద్దేవా చేసాడు. లోకేష్ స్పీకర్ కు లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఆ నాడు సంతలో గేదేళ్ళ ఎమ్మెల్యేలను కొన్నప్పుడు ఏమైంది మీ బుద్ధి అని మండిపడ్డారు. స్పీకర్ ని దిగాజారుడు స్థాయికి తీసుకొచ్చిన ఘనత టీడీపీ దే అని అన్నారు. …
Read More »గ్రామ సచివాలయంలో చర్చ్ అంటూ దుష్ప్రచారం చేసినవారిపై చర్యలు
రాష్ట్రంలో మతకల్లోలాలు సృష్టించాలని ముందస్తు పథకం ప్రకారం సచివాలయంలో చర్చ్ అంటూ ప్రచారం చేసిన టీడీపీ, జనసేన మరియు పసుపు బీజేపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని దుష్ప్రచారాలు చేసిన పేజ్ మరియు ప్రొఫైల్ లింక్స్ డేటాతో డీజీపీ గౌతమ్ సవాంగ్ ని వైసీపీ నేతలు కలిసి, వారిని తక్షణమే కఠినంగా శిక్షించాలని ఫిర్యాదు చేశారు. గౌతమ్ సవాంగ్ ఆ దుష్ప్రచారం చేసినవారిని త్వరలో పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని డీజీపీ సవాంగ్ …
Read More »పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరూ ఈ ఆర్టికల్ చూడొద్దు.. చూస్తే తట్టుకోలేరు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత, విశాఖపట్నం ఎంపీ విజయసాయిరెడ్డి పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసిపి నేత ఆమంచి కృష్ణమోహన్ తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు. విజయసాయిరెడ్డి వయసు 60 ఏళ్లు ఉందని, భారత దేశంలోనే అత్యుత్తమ ఆడిటర్లలో ఆయన కూడా ఒకరని, వైఎస్ కుటుంబానికి ఆయన ఆడిటర్ గా పనిచేశారనిఆమంచి చెప్పుకొచ్చారు. అయితే తాను ఎంతో త్యాగం చేశాం అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ అసలు …
Read More »మీడియాకు కూడా క్లారిటీ ఇచ్చిన కత్తి మహేష్…అందులో తప్పే లేదట !
ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ మరోసారి పవన్ కళ్యాణ్ పై దుమ్మెత్తి పోశారు. పైగా తాను చేసిన వ్యాఖ్యలను న్యూస్ ఛానల్ వేదికగా సమర్థించుకున్నారు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ని ఉద్దేశించి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసుకోవాలని, అప్పుడు జగన్ కు కూడా కోర్టుకు వెళ్లి రావడానికి ఈజీ గా ఉంటుందని పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. దీనిపై కత్తి మహేష్ స్పందించారు. ఏరా పావలా పవన్ …
Read More »విజయసాయి రెడ్డిని విమర్శించే స్థాయి పవన్ కళ్యాణ్ కు ఉందా.?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి పై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాజాగా విశాఖ లాంగ్ మార్చ్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు, వైసీపీ సీనియర్ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. విజయసాయి రెడ్డిని విమర్శించిన పవన్ కళ్యాణ్ అసలు నీకు ఏ అర్హత ఉంది అని ప్రశ్నిస్తున్నారు. విజయసాయిరెడ్డి నీ నువ్వు కొడతావా దమ్ముంటే చేయి వేసి …
Read More »