Home / ANDHRAPRADESH / ఆయన తలచుకుంటే లోకేష్ తో సహా అందరూ వైసీపీకి వస్తారు..!

ఆయన తలచుకుంటే లోకేష్ తో సహా అందరూ వైసీపీకి వస్తారు..!

రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు లోకేష్ మరియు చంద్రబాబు పై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. లోకేష్ కార్పోరేటర్ కు ఎక్కువా ఎమ్మెల్సీకి తక్కువా అని ఎద్దేవా చేసాడు. లోకేష్ స్పీకర్ కు లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఆ నాడు సంతలో గేదేళ్ళ ఎమ్మెల్యేలను కొన్నప్పుడు ఏమైంది మీ బుద్ధి అని మండిపడ్డారు. స్పీకర్ ని దిగాజారుడు స్థాయికి తీసుకొచ్చిన ఘనత టీడీపీ దే అని అన్నారు. అలాంటి పార్టీ వ్యక్తి లోకేష్ ఏవేవో మాట్లాడుతుంటే విడ్డురంగా ఉందని అన్నారు. జగన్ గారి ప్రభుత్వం విలువులతో కూడిందని. ఆయన తలచుకుంటే టీడీపీ భూస్థాపితమేనని అన్నారు. అంతేకాకుండా ఆయన తలచుకుంటే లోకేష్ తో సహా అందరిని వైసీపీలకి తీసుకోస్తారని అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat