Home / SLIDER / వెంటవెంటనే 8 వికెట్లను కోల్పోయిన బెంగుళూరు ..!

వెంటవెంటనే 8 వికెట్లను కోల్పోయిన బెంగుళూరు ..!

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్లో ఎప్పుడు ఎలా ఆడుతుందో అర్ధం కానీ పరిస్థితి రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగుళూరు.ఒక మ్యాచ్ లో బాగా ఆడితే మరో మ్యాచ్ లో చేతులు ఎత్తేస్తుంది.తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో బెంగుళూరు బ్యాట్స్ మెన్ చేతులు ఎత్తేశారు .

మొత్తం పద్దెనిమిది ఓవర్లు ముగిసేవరకు బెంగుళూరు ఎనిమిది వికెట్లను కోల్పోయి నూట ఎనిమిది పరుగులను సాధించింది .మెక్ కల్లమ్ ఐదు పరుగులకు అవుట్ అవ్వడంతో స్టార్ట్ అయిన బెంగుళూరు పతనం ఏ స్థితిలో కూడా కోలుకోలేకపోయింది .ప్రస్తుతం సౌధీ ఇరవై ఒక్క పరుగులతో ,సిరాజ్ రెండు పరుగులతో గ్రీజులో ఉన్నారు …