Breaking News
Home / Tag Archives: rcb

Tag Archives: rcb

ఆర్సీబీ కి ఇదే తొలిసారి

ఐపీఎల్ చరిత్రలో 2008 నుంచి ఇప్పటివరకు ఆడిన తొలి 3 మ్యాచులకు గాను మూడింట్లో నెగ్గడం ఆర్సీబీ కి ఇదే తొలిసారి. ముంబై, హైదరాబాద్, KKRపై జయకేతనం ఎగరేసి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఓటమి ఎరుగని జట్టుగా నిలిచింది. ABD, మ్యాక్స్వెల్ అద్భుతమైన ఫామ్ ఆ జట్టుకు ప్లస్ పాయింట్. ఇక RCB జోష్ చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ సారి RCBకి తిరుగులేదని, కప్పు కొడుతున్నాం …

Read More »

కోహ్లికి అరుదైన గౌరవం

టీమిండియా కెప్టెన్ కోహ్లి 2010వ దశాబ్దపు ఉత్తమ క్రికెటర్గా నిలిచాడు. మొట్టమొదటి క్రికెట్ మ్యాచ్(1971) జరిగి 50ఏళ్లు పూర్తైన సందర్భంగా.. 1971-2021 మధ్య ఒక్కో దశాబ్దానికి సంబంధించి ఐదుగురు క్రికెటర్లను విజ్డెన్ ఎంపిక చేసింది. 2008లో అరంగేట్రం చేసిన కోహ్లి 254మ్యాచ్ 12,169 పరుగులు చేశాడు. దశాబ్దాల ప్రకారం 1970-రిచర్డ్స్, 1980 – కపిల్ దేవ్, 1990 సచిన్, 2000-మురళీధరన్ ఉత్తమ క్రికెటర్లుగా నిలిచారు.

Read More »

బెంగళూరుపై చెన్నై ఘన విజయం

ఐపీఎల్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. బెంగళూరు నిర్దేశించిన 146 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. లక్ష్య ఛేదనలో చెన్నై ఏ దశలోనూ తడబడలేదు. మరోవైపు, ఫీల్డింగ్ లోపాలు బెంగళూరు పుట్టిముంచాయి. ఫీల్డింగ్ వైఫల్యం మ్యాచ్ మొత్తం కనిపించింది. ఇక, చెన్నై …

Read More »

‘కోహ్లి మెషీన్‌ కాదు.. మనిషి’

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలం కావడంపై వస్తున్న విమర్శలపై అతని చిన్ననాటి కోచ్‌ రాజ్‌కుమార్‌ శర్మ స్పందించారు. కోహ్లిని ఒక మనిషిలాగా చూడాలని, అతను మెషీన్‌ కాదని ఆ విమర్శలకు కౌంటర్‌ ఇచ్చాడు. ఏఎన్‌ఐతో మాట్లాడిన రాజ్‌కుమార్‌ శర్మ.. ‘ఫెయిల్యూర్‌, సక్సెస్‌ అనేది స్పోర్ట్స్‌మన్‌ లైఫ్‌లో ఒక భాగం. మంచి రోజులు ఉన్నట్లే చెడ్డ రోజులు కూడా ఉంటాయి. కోహ్లి …

Read More »

రాహుల్ దూకుడు

అద్భుత ఆల్‌రౌండ్‌ షోతో అలరించిన కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ బోణీ చేసింది. ముందుగా కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (69 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లతో 132 నాటౌట్‌) అజేయ శతకంతో భారీ స్కోరుకు బాటలు వేయగా.. ఆ తర్వాత స్పిన్నర్లు ఎం.అశ్విన్‌ (3/21), రవి బిష్ణోయ్‌ (3/32) సుడులు తిరిగే బంతులకు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కోలుకోలేకపోయింది. ఫలితంగా పంజాబ్‌ ఏకంగా 97 పరుగుల తేడాతో ఘనవిజయం సా …

Read More »

పోరాడి ఓడిన హైదరాబాద్

ప్రేక్షకులు లేరన్న లోటే ఉంది కానీ… ఐపీఎల్‌–2020 టోర్నీలో బోలెడంత థ్రిల్‌ రోజూ అందుతోంది. రెండో మ్యాచ్‌ ‘సూపర్‌’దాగా సాగితే… మూడో మ్యాచ్‌ ‘బౌల్డ్‌’ మలుపులు తిరిగింది. పటిష్టమనుకున్న స్కోరే తర్వాత పలుచన అయింది. సాఫీగా సాగుతున్న ఇన్నింగ్స్‌ సాగిలపడిపోయింది. సోమవారం జరిగిన పోరులో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 10 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టును ఓడించి బోణీ కొట్టింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు …

Read More »

కోహ్లికి ఫ్రీడమ్ ఇచ్చి చూడండి ట్రోఫీ పరిగెత్తుకుంటూ వస్తుంది..విజయ్ మాల్య !

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఆర్సీబీ శుక్రవారం నాడు జట్టు కొత్త లోగోని ఆవిష్కరించింది. ఇందులో భాగంగా ఒకప్పటి ఓనర్ విజయ్ మాల్య ఆర్సీబీకి సలహా ఇచ్చాడు. ఐపీఎల్ లో ఇప్పుడు 13 ఎడిషన్ లో అడుగుపెట్టాం వారిని ఇప్పుడు సింహాల్లా వదిలితేనే టైటిల్ తెచ్చిపెడతారు అని అన్నారు. నిజానికి అతను కెప్టెన్ విరాట్ కోహ్లి గురించి మాట్లాడుతూ అతడికి ఫ్రీడమ్ ఇచ్చి చూడండి ఆర్సీబీ ఫ్యాన్స్ ఎప్పటినుండో …

Read More »

వచ్చే ఏడాది ఐపీఎల్ జట్టుకి కెప్టెన్ ను ప్రకటించిన ఆర్సీబీ..అతడైతే కాదు !

వచ్చే ఏడాది ఐపీఎల్ కు సంబంధించి అన్ని జట్ల యాజమాన్యాలు వారి ప్లేయర్స్ ని అంటే జట్టులో ఉంచినవారిని మరియు రిలీజ్ చేసిన వారి లిస్టులను సమర్పించారు. ఇక డిసెంబర్ లో జరగబోయే ఆక్షన్ కోసం ఎదురుచుడాల్సిందే. ఇక ఆర్సీబీ విషయానికి వస్తే వారు కూడా చాలా వరకు విడిచిపెట్టగా.. విదేశీ ఆటగాళ్ళలో డివిలియర్స్, మోయిన్ ఆలీని మాత్రమే అట్టిపెట్టుకున్నారు. అయితే తాజాగా ఆర్సీబీ కెప్టెన్ విషయంలోఒక ప్రకటన చేసిన …

Read More »

ఆ ముగ్గురిపై కన్నేసిన ఆర్సీబీ..వర్కౌట్ అవుతుందా..?

ఐపీఎల్ లో బలమైన జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటీ అనడంలో సందేహమే లేదని చెప్పాలి. ఆ జట్టు ఎంత బలమైనదో అందరికి తెలిసిన విషయమే. అయనప్పటికీ ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయింది. ఐపీఎల్ లో ఆ జట్టు మూడుసార్లు ఫైనల్ కు చేరుకుంది కాని ఫైనల్ లో చేతులెత్తేసింది. చివరిగా 2016లో ఫైనల్ లో హైదరాబాద్ జట్టుపై ఓడిపోయింది. ఎందుకు ఇలా జరుగుతుంది అనే విషయానికి వస్తే …

Read More »

కోహ్లి సెంచరీ కొట్టిన ఆనందం..రస్సెల్‌ దెబ్బకు మటుమాయం

నిన్న బెంగళూరుకు కోల్‌కతాకు జరిగిన మ్యాచ్ లో ముందుగా టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు మంచి శుభారంభం దక్కలేదు.అయితే ఆ తరువాత విరాట్ మొయిన్‌ అలీ కేకేఆర్ బౌలర్స్ పై విరుచుకుపడ్డారు.వీరిద్దరి ధాటికి చివరి పది ఓవర్లలో జట్టు ఏకంగా 143 పరుగులు సాధించింది ఆర్సీబీ.ఈ దశలో కోహ్లీకి జత కలిసిన మొయిన్‌ అలీ కోల్‌కతాపై ఎదురుదాడికి దిగాడు.2వ ఓవర్‌లో సిక్సర్‌తో పాటు 14వ ఓవర్‌లో మరో 6,4తో …

Read More »