Home / 18+ / ఛాన్స్ దొరకడంతో చైతు లిప్ లాక్..సమంత పక్కనుండగానే?

ఛాన్స్ దొరకడంతో చైతు లిప్ లాక్..సమంత పక్కనుండగానే?

టాలీవుడ్‌లో క్యూట్ పెయిర్ ఎవరూ అంటే వెంటనే గుర్తోచ్చేది చైతు ,స‌మంత‌నే.వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నసంగ‌తి తెలిసిందే.పెళ్లి అయ్యినక కూడా స‌మంత సినిమాలు చేస్తుంది.పెళ్లి త‌రువాత భ‌ర్తతో క‌లిసి న‌టిస్తోన్న చిత్రం మ‌జిలి.నిన్నుకోరి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వ బాధ్యతలు చేపట్టారు.ఈ సినిమా టీజ‌ర్‌ను ప్రేమికుల రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేశారు.ఈ సినిమాలో చైత‌న్య క్రికెట‌ర్‌గా దర్శనం ఇవ్వబోతున్నాడు.అయితే ఇందులో యువకుడిలా నువ్ సచినే అవుతావో సోంబేరే అవుతావో అనే డైలాగ్ తో టీజర్ వస్తుంది.

టీజ‌ర్‌ను గమనిస్తే ఇందులో చైతు చిన్న వయసులో ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు తెలుస్తుంది.కొన్ని అనివార్య కారణాలవల్ల వీళ్లు విడిపోతారు.ఆ తరువాత సమంతతో బలవంతపు పెళ్లి జరిగుతుంది.ఇష్టం లేని కాపురం చేయలేక చైతు ఓ భారీ డైలాగ్ వేస్తాడు..నువ్వు నా రూమ్ లోకి వస్తావేమో గాని నా మనసులోకి రావు అన్న డైలాగ్ టజ‌ర్‌కే హైలెట్‌.అయితే ఇందులో మంచి లిప్ కిస్ సీన్ కూడా ఉంది..కాని అది స‌మంత‌తో కాదు ఇందులో నటించే రెండో హీరోయిన్ తో అని తెలుస్తుంది.అయితే చిత్ర యూనిట్ వివరాలు ప్రకారం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.