Home / BUSINESS / లాభాల్లో స్టాక్ మార్కెట్లు..!

లాభాల్లో స్టాక్ మార్కెట్లు..!

వీక్లీ ప్రారంభరోజైన సోమవారం దేశీయ మార్కెట్లు ఉదయం నష్టాలతో మొదలయ్యాయి. అయితే ఉదయం సెన్సెక్స్ 55,నిఫ్టీ 30పాయింట్లతో నష్టాలతో ఉంది. తాజాగా సెన్సెక్స్ 79పాయిట్లతో లాభంతో 37,540పాయింట్ల దగ్గర ట్రేడవుతుంది.

నిఫ్టీ మాత్రం పదకొండు పాయింట్ల లాభంతో 11,290 పాయింట్ల దగ్గర ట్రేడవుతుంది. వోడాఫోన్,ఐడీయా,ఒబెరాయ్ రియాల్టీ,భారతీ ఇన్ ఫ్రా,టాటా స్టీల్స్,డాక్టర్ రెడ్డీస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.