Home / BAKTHI / శ్రీరంగనాథస్వామి ఆలయంలో సీఎం కేసీఆర్‌

శ్రీరంగనాథస్వామి ఆలయంలో సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన కుటుంబసభ్యులు తమిళనాడు పర్యటనలో ఉన్నారు.

అందులో భాగంగా ప్రత్యేక విమానంలో ఎంపీలు వినోద్‌కుమార్‌, కేశవరావు, సంతోష్‌కుమార్‌తో కలిసి సీఎం కేసీఆర్‌ చెన్నైకి చేరుకున్నారు.

ఈరోజు సోమవారం ఉదయం శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్‌ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.