Home / LIFE STYLE / పండ్లు ఫలాలు తింటే లాభాలేంటో తెలుసా..!

పండ్లు ఫలాలు తింటే లాభాలేంటో తెలుసా..!

ప్రస్తుతం పిజ్జాలు బర్గర్లు తినడం తప్పా పండ్లు ఫలాలు తినడం మానేశారు. కానీ ఒకప్పుడు పెళ్లి అయిన పబ్బం అయిన పండుగ అయిన అకేషన్ ఏదైన సరే పండ్లు ఫలాలు తీసుకెళ్లడం అనవాయితీ. కానీ మారుతున్న జీవన పరిస్థితుల్లో పండ్లు ఫలాలు తినడం కంటే పిజ్జాలు బర్గర్లు తినడమే ఎక్కువగా చేస్తున్నారు.

అయితే ఏ పండు తింటే ఏ వ్యాధి రాకుండా ఉంటుందో ఒక లుక్ వేద్దామా..!మీ గుండె మరియు చర్మ వ్యాధుల సంరక్షణకు పుచ్చకాయ.ఆరోగ్యకరమైన జుట్టుకు కీర దోసకాయ.హార్మోన్ల అసమతుల్యతకు జామకాయ..పైల్స్ వల్ల వచ్చే నివారణకు సజ్జలు. కిడ్నీ స్టోన్స్ కరగడానికి మామిడిపండ్లు.. శ్వాసక్రియకు సంబంధించిన వ్యాధులు రాకుండా ఉల్లిపాయలు.. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరగాలంటే అవగింజలు.. పైల్స్ చికిత్సకు ఉపయోగపడేవి బొప్పాయి..

ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే టమోటాలు.. మధుమేహా వ్యాధి నియంత్రణకు నేరేడు పండ్లు.. నోటి దుర్వాసన తగ్గాలంటే పచ్చి జామకాయ.. మూత్ర సంబంధిత వ్యాధుల భారీన పడకుండా ఉండాలంటే గుమ్మడికాయ.. కడుపులో పురుగులు చంపాలంటే నేరేడు పండ్లు.ముసలితనంలో ఎముకలు మెత్తబడకుండా ద్రాక్షపండ్లు..బరువు తగ్గడానికి ఉలవలు…