Home / Tag Archives: HEALTH

Tag Archives: HEALTH

నిమ్మకాయతో ఆరోగ్యం

నిమ్మకాయతో ఆరోగ్యాన్ని అనేక రకాలుగా కాపాడుకోవచ్చు. పరగడుపున గొరువెచ్చని నీళ్లలో తేనెతో నిమ్మరసం కలుపుకొని తాగితే శరీరంలో కొవ్వు కరుగుతుంది. నీరసంగా ఉన్నప్పుడు సెలైన్ కి ప్రత్యామ్నాయంగా కొబ్బరినీళ్లలో నిమ్మరసం పిండుకొని తాగితే వేగంగా పనిచేస్తుంది. నిమ్మరసంలో పసుపు కలుపుకొని తోమితే చిగుళ్లు పళ్లు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి. ప్రయాణంలో వాంతులు రాకుండా ఉండటానికి నిమ్మకాయ వాసనని పీల్చితే ఉపశమనం లభిస్తుంది

Read More »

సబ్జా గింజలతో లాభాలు తెలుసా..?

శరీరానికి ఫైబర్ అందిస్తాయి రక్తంలో చక్కెరలను నియంత్రిస్తాయి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి గొంతులో మంట, ఆస్తమా, జ్వరం, తలనొప్పి లాంటి సమస్యలకు పరిష్కారంగా ఉంటాయి బీపీని అదుపులో ఉంచుతాయి యాంటీ బయోటిక్ లా పనిచేస్తాయి

Read More »

ఏ చేపలు తింటే మంచిది

ఈరోజుల్లో ప్రతి ఆహార పదార్థాల్లోనూ కల్తీయే ఏది తినాలో నిర్ణయించుకోవడం కష్టమే. అయితే ఆరోగ్యానికి ఉపకారి అయిన చేపల్లోనూ రసాయనాలు కలుస్తున్నాయి. సముద్రంలోని చేపల్లో నిషేధిత పాలీక్లోరినేటెడ్ బైఫెనైల్(PCB) ఆనవాళ్లు ఉన్నట్లు ఇంగ్లండ్-రోథమాస్టెడ్ రీసెర్చ్ డైరెక్టర్ జోనాథన్ వెల్లడించారు. ఇవి మనిషి మెదడు, వ్యాధి నిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే సముద్ర చేపలకన్నా… చెరువులో చేపలు తినడం మంచిదని తెలిపారు

Read More »

కాఫీ తాగేవాళ్లకు బ్యాడ్ న్యూస్

కేఫిన్ రక్త నాళాలను కుదించడం వలన రక్తపోటు పెరిగే అవకాశం వుంటుంది. అధిక రక్తపోటు కారణంగా అనేక గుండె జబ్బులు గుండెపోటు, రక్తనాళాలు మూసుకుపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశముంది. కెఫిన్ శరీరంలో చలన కదలికలు నియంత్రించడం వలన చేతులు వణకడం అనే సమస్య తలెత్తవచ్చు. కెఫిన్ అధిక మోతాదులో తీసుకుంటే అతిమూత్రము సమస్య వస్తుంది కేఫిన్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల గాబరాని కలుగుజేస్తుంది.అందుకే కాఫీని పరిమితంగా తీసుకోవాలి

Read More »

ప్రతిరోజూ ఎండు మిర్చి తింటే…!

ప్రస్తుత రోజుల్లో నాలుకకు కొద్దిగా మసాలా ఘాటు రుచి తగలాలనుకునే వారు వంటల్లో ఎండు మిరపకాయల కారాన్ని కాస్త ఎక్కువగానే దట్టిస్తారు ఈ అలవాటు ఎసిడిటి, అల్సర్‌కు దారితీయొచ్చనే హెచ్చరికలను పక్కనబెడితే కాస్త భోజనంలో స్పైసీని ఆస్వాదించేవారికి అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ (ఏహెచ్‌ఏ) అధ్యయనం గొప్ప ఊరటనిచ్చేదే. ఎందుకంటారా? ఎండు మిరప కారంతో వండిన పదార్థాలను రోజూ తీసుకోవడం వల్ల ఆయుర్దాయం పెరుగుతుందట. కారం ఘాటుతో వాపు, నొప్పిని నివారించే …

Read More »

ఇంగువ లాభాలు

ఇంగువను పులిహోర, రసం, సాంబారు పచ్చళ్లలో వాడుతుంటారు క్రమం తప్పకుండా తీసుకుంటే గ్యాసు, కడుపు ఉబ్బరం తగ్గుతాయి సెనగ గింజ సైజులో బెల్లం మధ్యలో పెట్టి తింటే నెలసరిలో వచ్చే పొత్తి కడుపు నొప్పి తగ్గుతుంది నీళ్లను బాగా మరిగించి, చిటికెడు ఇంగువ వేసి రోజులో 2, 3 సార్లు తాగితే తలనొప్పి తగ్గుతుంది ఎక్కువ తీసుకుంటే విరేచనాలు అవుతాయి

Read More »

రోజూ రెండు అంజీర పండ్లను తింటే..?

రోజూ రెండు అంజీర పండ్లను భోజనానికి ముందు తింటే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. పైల్స్తో బాధపడేవారు 2 లేదా అంజీర పండ్లను నానబెట్టి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాలను కరిగిస్తుంది. గుండె, కంటి ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. నిద్రలేమితో బాధపడేవారు రాత్రి 7 తర్వాత 3 పండ్లు తిని పాలు తాగితే చక్కగా నిద్రపడుతుంది. హైబీపీ, డయాబెటిస్ను అదుపులో ఉంచుతుంది

Read More »

దానిమ్మ జ్యూస్ తో ఆరోగ్య ప్రయోజనాలు

* వ్యాధి నిరోధకతను పెంచుతుంది *ఆహారం త్వరగా సాయపడుతుంది *జీర్ణం కావడంలో * గుండె వ్యాధులను నివారిస్తుంది * కాలేయంను ఆరోగ్యంగా ఉంచుతుంది కిడ్నీలను శుభ్రపరచడంలో సాయపడుతుంది *అల్జీమర్స్ వ్యాధిని తగ్గిస్తుంది * రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది అలెర్జీలను తగ్గిస్తుంది * కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది

Read More »

ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యంపై తనయుడు స్పందన

మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య ప‌రిస్థితిపై ర‌క‌ర‌కాల వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.. ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్టు ఆయ‌న చికిత్స పొందుతున్న ఆర్మీ ఆస్ప‌త్రి వ‌ర్గాలు ఇప్ప‌టికే హెల్త్ బులెటిన్ విడుద‌ల చేశారు.. రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నాం.. ప్రణబ్‌ ఆరోగ్య పరిస్థితిని నిపుణుల బృందం నిశితంగా పర్యవేక్షిస్తోంద‌ని ప్ర‌క‌టించింది.. ఇక‌, మెదడులో రక్తం గడ్డ …

Read More »

కరివేపాకుతో లాభాలెన్నో

బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది శరీరం కాంతివంతంగా తయారయ్యేలా చేస్తుంది నిమోనియా, ఫ్లూలాంటి వాటి నుండి రక్షణనిస్తుంది విరేచనాలు, మలబద్దకాన్ని నివారిస్తుంది మధుమేహాన్ని తగ్గిస్తుంది కంటిచూపును మెరుగుపరుస్తుంది

Read More »