Home / LIFE STYLE / రోజు పెరుగు తింటే ఏమవుతుందంటే.

రోజు పెరుగు తింటే ఏమవుతుందంటే.

పెరుగు ఇది అంటే ఇష్టపడనివాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదేమో..?. పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిదని డాక్టర్లు చెబుతుంటారు. అయితే పెరుగు తింటే లాభాలు ఏమిటో తెలుసుకుందామా..!

ప్రతి రోజు పెరుగు తింటే జీర్ణసమస్యలు ఉండవు. మనకు ఒకవేళ గ్యాస్,అసిడిటీని అరికడుతుంది.మలబద్ధకం,కడుపులో మంట ఉంటే తగ్గుతాయి. అధిక బరువున్నవాళ్లు తగ్గుతారు.

ప్రస్తుతం ఆహారపు అలవాట్లు మారుతున్న తరుణంలో గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది.రక్తసరఫరా మెరుగుపడుతుంది. మనకు క్యాన్సర్లను రాకుండా అడ్డుకుంటుంది.మనిషికి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.