Home / ANDHRAPRADESH / మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోబోతున్నాడని అంచన వేసిన యాంకర్ సుమ

మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోబోతున్నాడని అంచన వేసిన యాంకర్ సుమ

ఏపీకి కాబోయో ముఖ్యమంత్రి ఎవరంటూ ఏప్రిల్ 11 నుండి ఒక్కటే చర్చ జరుగుతున్నది. అధికార పార్టీ గెలుస్తుందా..ప్రతి పక్ష పార్టీ గెలుస్తుందా అని హాడావిడి అంత ఇంతకాదు. ఎవరికి వారు మేమే గెలుస్తాం అంటూ మీడియా ముందు చెప్పారు. అయితే ఎక్కువగా ప్రతిపక్ష పార్టీ వైసీపీకే మద్దతు తెలుపుతున్నారు. ఖచ్చితంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ అత్యదిక సీట్లు గెలుస్తాడాని సర్వేలు తెలుపుతున్నాయి. తాజాగా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమంటున్నారు ప్రముఖ టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల తండ్రి టాప్ యాంకర్ సుమ మామ దేవదాస్ కనకాల. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో ఏపీ రాజకీయాలపై స్పందించారు. వైఎస్ జగన్ గత ఎడాది ప్రజా సంకల్పయాత్ర ద్వారా ప్రజల మనసులు గెలుచుకున్నాడని.. ఆయన తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. చంద్రబాబు పనైపోయిందని.. ఆయనకు రిటైర్మెంట్ తప్పదని జోస్యం చెప్పారు. ఇక నారా లోకేశ్ గురించి చాలా ఘాటుగా స్పందించిన సుమ మామ కనకాల.. ఆయనకు మంగళగిరి పేరు కూడా సరిగ్గా పలకడం రావడం లేదని విమర్శించారు. ఇలాంటి వాళ్లు నాయకులైతే రాజకీయం నవ్వుల పాలవుతుందన్నారు. నారాలోకేశ్ రాజకీయాల్లో రాణించడం కష్టమని.. ఆయన మంగళగిరిలో ఓడిపోబోతున్నాడని దేవదాస్ కనకాల అంచనా వేశారు.