Home / 18+ / సైరాలో ఆమె పాత్ర చూస్తే ఫాన్స్ పరిస్థితి..చెప్పలేం?

సైరాలో ఆమె పాత్ర చూస్తే ఫాన్స్ పరిస్థితి..చెప్పలేం?

అనుష్క..ఈమె పేరు తెలియని వ్యక్తి ఎవ్వరూ ఉండరు.తాను నటించిన అరుంధతి.భాగమతి,రుద్రమదేవి సినిమాలతో ఈ హీరోయిన్ కు విపరీతమైన క్రేజ్ వచ్చిందనే చెప్పాలి.ఇందులోనే కాకుండా తాను నటించిన అన్ని సినిమాలు మంచి హిట్ టాక్ వచ్చాయనే చెప్పాలి.ప్రస్తుతం చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం సైరా నరసింహా రెడ్డి.ఇందులో అనుష్క కూడా నటించనుంది.ఇది ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రకు సంబంధించిన చిత్రం అని అందరికి తెలిసిందే.అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం అనుష్క ఇందులో ముఖ్య పాత్రలో ఉండవొచ్చని అందరు అనుకుంటున్నారు.బ్రిటిష్ వారిని ధీటుగా ఎదుర్కునే పాత్రలో ఆమె ఉండబోతుంది అనుకుంటున్నారు.అయితే అసలు అనుష్క సైరా నరసింహ రెడ్డి రాజ్యంలో ఒక సైనికురాలిగా నటిస్తుందని సమాచారం.అయితే దీనికి దర్శకత్వ బాద్యతలు సురేందర్ రెడ్డి తీసుకోగా..రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.