Home / 18+ / బిగ్ బ్రేకింగ్…ఆగస్ట్ 11న మున్సిపాలిటీ ఎన్నికలు??

బిగ్ బ్రేకింగ్…ఆగస్ట్ 11న మున్సిపాలిటీ ఎన్నికలు??

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.అటు అసెంబ్లీ,ఇటు లోక్ సభ ఎన్నికల్లో కూడా వైసీపీ విజయం సాధించింది.ఇక తరువాత వచ్చేది మున్సిపాలిటీ యుద్దమే. అంటే మున్సిపాలిటీ ఎన్నికలు. తాజాగా అందిన సమాచారం ప్రకారం జులై 21న ఎన్నికల నోటిఫికేషన్ రానున్నదని సమాచారం. మున్సిపాలిటీ ఎన్నికల కు చక చక ఏర్పాటులు జరుగుతున్నాయి. జులై 21 న నోటిఫికేషన్ విడుదల చేసి ఆగస్ట్ 11 వ తేదీ న పోలింగ్ నిర్వహించేందుకుఏర్పాటు లు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 12వ తేదీన వార్డులు వారీగా ఓటర్లు జాబితా ముసాయిదా ప్రచురణ జరగనుంది.అనంతరం వార్డులు వారీగా sc, st, బీసీ, మహిళలు ఓటర్లు ను గుర్తించి  19 వ తేదీన అధికారికంగా రిజర్వేషన్లు ప్రకటించనున్నారు.