Home / MOVIES / దర్శకుడు ఇంద్రగంటి ఇంట్లో విషాదం..!

దర్శకుడు ఇంద్రగంటి ఇంట్లో విషాదం..!

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ఇంట్లో విషాదం నెలకొన్నది. దర్శకుడు మోహనకృష్ణకు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి శ్రీకాంత్ శర్మ అనారోగ్యంతో ఈ రోజు బుధవారం తుదిశ్వాస విడిచినట్లు మోహనకృష్ణ కుటుంబ సభ్యులు తెలిపారు. స్వతహాగా గేయకవి,పండితుడు,రచయిత అయిన శ్రీకాంత్ శర్మ గతంలో పత్రికా సంపాదకుడిగా కూడా పనిచేశారు. ఈ రోజు సాయంత్రం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగర హైదరాబాద్ లో అల్వాల్ లో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat