Breaking News
Home / MOVIES / బిగ్ బాస్ నుండి మహేష్ ఔట్..మొత్తం లగేజీతో వెంటనే వెళ్లిపో అని చెప్పిన బిగ్ బాస్

బిగ్ బాస్ నుండి మహేష్ ఔట్..మొత్తం లగేజీతో వెంటనే వెళ్లిపో అని చెప్పిన బిగ్ బాస్

తెలుగు బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ 8వ వారం వచ్చేసింది. ప్రతి వారం ఎవరో ఒకరు ఇంటి నుండి బయటకు వెళ్లాల్సిందే. అందులో భాగంగా ఈ వారంలోనూ ఒకరు హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సి వుంటుంది. అయితే ఈ సారి అదివారంకంటే ముందే అంటే ఈరోజు అనగ (శుక్రవారం) రోజు మహేష్ ను బిగ్ బాస్..మొత్తం లగేజీతో ఇంట్లో వాళ్లందరికి గుడ్ బై చెప్పి ఇంటి నుండి వేళ్లి పోండి అన్నారు.  అయితే ఇది సిక్రేట్ టాస్క్ లో బాగం అని అనిపిస్తుంది. దీనికి సంభందించిన వీడియో కాసేపటి క్రితం విడుదల చేశారు. మరి పూర్తి ఎపిసోడ్ చూస్తే గాని హౌస్ లో ఏం జరిగిందో తెలుస్తుంది.