Home / 18+ / శ్రీదేవిని మించిన పెర్ఫార్మెన్స్ పూజా చేసిందా…? మీరేమంటారు..?

శ్రీదేవిని మించిన పెర్ఫార్మెన్స్ పూజా చేసిందా…? మీరేమంటారు..?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కబోతున్న చిత్రం వాల్మీకి. ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ నెల 20న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇందులో వరుణ్ నెగటివ్ రోల్ లో కనిపించనున్నాడు. అంతేకాకుండా వరుణ్ కి ఇదే మొదటి మాస్ సినిమా అని చెప్పాలి. ఈ చిత్రం లో శోబన్ బాబు, శ్రీదేవి నటించిన దేవత సినిమాలోని ఎల్లువచ్చి గోదారమ్మ పాటను రీమేక్ చేసి ఇందులో పెట్టారు. అయితే ఈ పాటకు సంబంధించి సెప్టెంబర్ 17న ప్రోమో రిలీజ్ చేసారు. దాంతో ప్రోమోకు మంచి రెస్పాన్స్ కూడా లబించింది. అయితే శ్రీదేవి నటనకు మించి పూజా చేసిందా లేదా అనేదే ఇప్పుడు హాట్ టాపిక్. మరి ప్రేక్షకుల కామెంట్స్ ఎలా ఉంటావో చూడాల్సిందే.