Home / SLIDER / క్రీడాభిమానులకు శుభవార్త

క్రీడాభిమానులకు శుభవార్త

రేపు బుధవారం ఏపీలోని విశాఖపట్టణం వేదికగా టీమిండియా మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా సౌతాఫ్రికాతో తలపడనున్న సంగతి విదితమే. ఈ మ్యాచ్ కు ఇప్పటికే బీసీసీఐ రిషబ్ పంత్ ను తప్పించి మిగతా జట్టును ఖరారు చేసి ఈ రోజు మంగళవారం ప్రకటించింది.

తొలి టెస్టు మ్యాచ్ ఆడనున్న టీమిండియాలో విరాట్ (కెప్టెన్),అజింక్యా రహానె(వైస్ కెప్టెన్),రోహిత్,అగర్వాల్,పుజారా,హనుమ విహారి,రవిచంద్రన్ అశ్విన్,జడేజా,వృద్ధి మాన్ సాహా,ఇషాంత్,మహ్మద్ షమీ లు ఉన్నారు.

అయితే విశాఖ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ సందర్భంగా క్రీడాభిమానులకు శుభవార్త. అందులో విద్యార్థులకు ఈ మ్యాచ్ చూడటానికి ఉచితం అని చెబుతున్నారు. పాఠశాల,కళాశాలల్లో చదివే విద్యార్థులు తమ తమ ఐడెంటీ కార్డులను చూపిస్తే ఉచితంగా మ్యాచ్ ను చూడోచ్చు. అయితే విద్యార్థులతో వచ్చే తల్లిదండ్రులు మాత్రం టికెట్లను కొనాల్సిందే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat