Home / 18+ / లేడీ సూపర్ స్టార్ తో విజిల్ వేయించనున్న దళపతి…!

లేడీ సూపర్ స్టార్ తో విజిల్ వేయించనున్న దళపతి…!

దళపతి విజయ్ ప్రస్తుతం ‘బిగిల్’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఏడాదికే హైలైట్ అవ్వనుందని అందరు అంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చెయ్యాలని నిర్ణయించారు. తమిళ్ లో బిగిల్ తెలుగు వెర్షన్ లో “విజిల్” గా మారింది. ఈ చిత్రంలో దలపతికి జంటగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుంది. ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ చిత్రం యొక్క తెలుగు పోస్టర్ ను విడుదల చేసారు. ఈ చిత్రంలో కతీర్, డేనియల్ బాలాజీ, బొల్లమ్మ తదితరులు నటిస్తున్నారు. విజయ్ నటిస్తున్న ఈ చిత్రం ఒక స్పోర్ట్స్ డ్రామా. ఇందులో దళపతి లేడీస్ ఫుట్‌బాల్ కోచ్‌గా మరియు వృద్ధాప్య గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో కనిపిస్తాడు. ఈ చిత్రానికి రెహమాన్ సంగీతం అందించగా..దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat