Home / LIFE STYLE / ఆనందమైన జీవితానికి 5 సూత్రాలు

ఆనందమైన జీవితానికి 5 సూత్రాలు

ఈ రోజుల్లో ఆనందంగా ఉండటానికి ఈ ఐదు సూత్రాలు పాటిస్తే చాలు. ఆనందంగా ఉండాలని ఎవరు కోరుకోరు. అందుకే మీరు ఈ ఐదు సూత్రాలను పాటించండి. ఆ ఐదు సూత్రాలు ఏమిటంటే..
* అందరూ అలవాటు పడే జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి
* అవసరం లేనిది స్మార్ట్ ఫోన్లను వాడకండి
* నిద్రకు ఆర్ధగంటకు ముందు ముబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలి
* వీలైనంతగా ఎక్కువగా వాకింగ్ చేయాలి
* రోజుకు కనీసం పావుగంట సేపైన వ్యాయామం చేయాలి
* జకుబు,తలనొప్పి వస్తే మాత్రలకు బదులు ప్రకృతి చిట్కాలు పాటించాలి