Breaking News
Home / SLIDER / జియో మరో సంచలనం

జియో మరో సంచలనం

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ విడుదల చేసిన సిమ్ జియో. ఇది అతికొద్ది కాలంలోనే కోట్లాది మంది యూజర్లను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే అతి ఎక్కువగా కస్టమర్లను దక్కించుకున్న సంస్థగా రికార్డును సృష్టించింది.

2019 ఆగస్టులో 84 లక్షల మందికిపైగా కస్టమర్లను చేర్చుకున్నట్లు ట్రాయ్ పేర్కొన్నది. ఒక నెలలో ఈ స్థాయిలో కస్టమర్లను ఒక నెట్వర్క్ నుంచి మరో నెట్వర్క్ కు చేరడం ఇంతవరకూ ఇదే రికార్డుగా నమోదైంది.

అయితే ఎయిర్ టెల్ ,వోడా ఫోన్,ఐడియా వినియోగదారులు తగ్గినట్లు ట్రాయ్ చెప్పింది. అయితే ప్రస్తుతం 34.80 కోట్ల మంది జియోను వాడుతున్నారు.