Home / Tag Archives: anil ambani

Tag Archives: anil ambani

అనిల్ అంబానీకి ఐటీ షాక్

రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఆదాయం పన్ను శాఖ విచారణ నోటీసులు జారీ చేసింది. రెండు స్విస్ బ్యాంకు ఖాతాల్లో రహస్యంగా నిధులను దాచారు అనే దానిపై ఐటీ నోటీసులు జారీ చేసింది. ఈ ఖాతాల్లో దాదాపు 814కోట్లకు పైగా అప్రకటిత నిధులున్నాయి. వీటికి సంబంధించి రూ.420కోట్లు పన్నుల ఎగవేత జరిగిందని ఐటీ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే నల్లధనం చట్టం కింద ఈ నోటీసులను జారీ చేసినట్లు …

Read More »

సరికొత్త వ్యాపారంలోకి ముఖేష్ అంబానీ

భారతదేశ వాణిజ్య రంగాన్నే శాసిస్తున్న ప్రముఖ బడా పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ మరో సరికొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఫుడ్, డ్రింక్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టినట్లు రిలయన్స్ బ్రాండ్స్ ప్రకటించింది. బ్రిటన్ దేశానికి చెందిన ఫ్రెష్ ఫుడ్, ఆర్గానిక్ కాఫీ సంస్థ ‘ప్రెట్ ఏ మ్యాంగర్’తో లాంగ్ టర్మ్ మాస్టర్ ఫ్రాంఛైజీ భాగస్వామ్యాన్ని రిలయన్స్ బ్రాండ్స్ కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా బ్రాంచీలు ఏర్పాటు చేయనుంది. ముందుగా దేశంలో …

Read More »

నెటిజన్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ఆనంద్ మహేంద్ర

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటారు. అయితే, తాజాగా ఓ యువకుడు చేసిన ట్వీట్ ను షేర్ చేశారు. ఈ క్రమంలో ఓ నెటిజన్.. ‘ సార్.. మీ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసుకోవచ్చా’ అని కామెంట్ చేయగా.. దీనికి ఆనంద్ స్పందిస్తూ.. ‘ స్పష్టంగా చెప్పాలంటే.. నా వయసుకి నా అనుభవమే నా అర్హత’ అని చెప్పుకొచ్చారు.

Read More »

రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ పేరిట ఓ రికార్డు

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) అధినేత ముకేశ్‌ అంబానీ తిరిగి తన స్థానాన్ని చేజిక్కించుకున్నారు. కొద్ది నెలలుగా ఆసియాలో అత్యంత శ్రీమంతుడిగా కొనసాగుతున్న గౌతమ్‌ అదానీ స్థానాన్ని తిరిగి అంబానీ ఆక్రమించారు. ఆర్‌ఐఎల్‌ షేరు ధర రెండు వారాల నుంచి దూడుకు ప్రదర్శించడం, అదానీ గ్రూప్‌ షేర్లు క్షీణించడంతో ఈ మార్పు జరిగింది. బ్లూంబర్గ్‌ రిపోర్ట్‌ ప్రకారం తాజాగా ముకేశ్‌ సంపద 99.7 బిలియన్‌ డాలర్లకు (రూ.7.74 లక్షల కోట్లు) చేరింది. …

Read More »

ముఖేష్ అంబానీకి షాకిచ్చిన అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ

ప్రముఖ వ్యాపార వేత్త  అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరులు జాబితాలో 6వ స్థానానికి చేరుకున్నారు. నిన్న ఒక్కరోజే అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 65,091 కోట్లను చేరుకుంది.. దీంతో 118 బిలియన్ డాలర్ల నికర సంపదతో ఆయన ఈ స్థానానికి చేరుకున్నట్లు బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ తెలిపింది. అటు ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితాలోనూ అదానీ 6వ స్థానంలో ఉండగా.. రిలయన్స్ …

Read More »

దూసుకెళ్తున్న రిలయన్స్ జియో

రిలయన్స్ జియో నవంబర్ 20.19 లక్షల మంది యూజర్లను సొంతం చేసుకుంది. దీంతో ఆ కంపెనీ 42.8 కోట్ల మంది వినియోగదారులతో ప్రథమ స్థానంలో నిలిచింది. స్పెక్ట్రం కేటాయింపులకు సంబంధించి రూ. 30,791 కోట్ల బకాయిలను కేంద్ర ప్రభుత్వానికి చెల్లించింది. ఎయిర్టెల్కు కొత్తగా 13.18 లక్షల మంది చందాదారులు చేరగా, వొడాఫోన్ ఐడియా 18.97 లక్షల మంది యూజర్లను కోల్పోయింది.

Read More »

అంబానీలకు రూ.25 కోట్ల జరిమానా

దాదాపు రెండు దశాబ్దాల క్రితం జరిగిన ఓ కేసులో ముకేశ్, అనిల్ అంబానీతో పాటు వారి భార్యలకు సెబీ రూ.25 కోట్ల జరిమానా విధించింది. 2000వ సంవత్సరంలో 5శాతం వాటా కొనుగోలుకు సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రమోటర్లు కొందరితో కుమక్కైంది.. పీఏసీ వివరాలు ప్రకటించడంలో విఫలం అయ్యారని సెబీ ఈ సందర్భంగా తెలిపింది. అయితే పెనాల్టీని సంయుక్తంగా లేదా విడిగా అయినా చెల్లించవచ్చని సెబీ వారికి సూచించింది.

Read More »

రిలయన్స్ జియో బంపర్ ఆఫర్లు

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన కస్టమర్లకు బంపర్ ఆఫర్లు ప్రకటించింది. రూ.1,999 విలువైన జియో ఫీచర్ ఫోన్ కొన్న వారికి 24 నెలల పాటు అన్లిమిటెడ్ సర్వీస్ అందిస్తోంది. రూ.1,499కి లభించే మరో ఫీచర్ ఫోన్ కొంటే 12 నెలల సర్వీస్ కల్పిస్తోంది. ఈ రెండు ప్లాన్లలో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు నెలకు 2 జీబీ (4G) డేటా వాడుకోవచ్చు. ప్రస్తుతం జియో ఫోన్ …

Read More »

ముకేశ్ అంబానీకి భారీ జరిమానా

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీతో పాటు మరో రెండు ఇతర సంస్థలకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) జరిమానా విధించింది. 2007లో రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్ షేర్ల ట్రేడింగ్ లో అవకతవకలకు సంబంధించిన కేసులో రిలయన్స్ ఇండస్టీస్పై రూ.25 కోట్లు, అంబానీకి రూ 15 కోట్ల చొప్పున ఫైన్ పడింది. ఇదే కేసులో నవీ ముంబై సెజ్ రూ.20 కోట్లు, ముంబై సెజ్ …

Read More »

అంబానీ సంచలన నిర్ణయం

ఆసియా అపరకుబేరుడు, ప్రపంచంలోనే నాలుగో అత్యంత సంపన్నుడు ముకేశ్‌ అంబానీ (63) మరో కీలక నిర్ణయంపై అడుగులు వేస్తున్నారు. వ్యాపార విస్తరణలో ఎదురు లేకుండా దూసుకుపోతున్న తన ముగ్గురు సంతానానికి వ్యాపార సామ్రాజ్య వారసత్వ బాధ్యతలను సమానంగా పంచేందుకు రంగంలోకి దిగిపోయారు. ఇందులో భాగంగానే త్వరలోనే ఫ్యామిలీ కౌన్సిల్ ఏర్పాటు చేస్తున్నారంటూ బిజినెస్‌ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 80 బిలియన్ డాలర్లకు పైగా విలువ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat