Home / Tag Archives: mukhesh ambani

Tag Archives: mukhesh ambani

అంబానీ చేతుల్లోకి జస్ట్ డయల్

దేశీయ ఈ-కామర్స్ మార్కెట్లో మరింత పట్టు సాధించే దిశగా రిలయన్స్ రిటైల్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా లోకల్ సెర్చింజిన్ జస్ట్ డయల్లో 40.95% వాటాలు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ డీల్ విలువ రూ. 3,497 కోట్లని తెలిపింది. కంపెనీ తదుపరి వృద్ధి లక్ష్యాల సాధనకు తోడ్పడేలా జస్టడయల్ వ్యవస్థాపకుడు VSS మణి ఇకపైనా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా కొనసాగుతారని రిలయన్స్ తెలిపింది.

Read More »

అంబానీలకు రూ.25 కోట్ల జరిమానా

దాదాపు రెండు దశాబ్దాల క్రితం జరిగిన ఓ కేసులో ముకేశ్, అనిల్ అంబానీతో పాటు వారి భార్యలకు సెబీ రూ.25 కోట్ల జరిమానా విధించింది. 2000వ సంవత్సరంలో 5శాతం వాటా కొనుగోలుకు సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రమోటర్లు కొందరితో కుమక్కైంది.. పీఏసీ వివరాలు ప్రకటించడంలో విఫలం అయ్యారని సెబీ ఈ సందర్భంగా తెలిపింది. అయితే పెనాల్టీని సంయుక్తంగా లేదా విడిగా అయినా చెల్లించవచ్చని సెబీ వారికి సూచించింది.

Read More »

రిలయన్స్ జియో బంపర్ ఆఫర్లు

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన కస్టమర్లకు బంపర్ ఆఫర్లు ప్రకటించింది. రూ.1,999 విలువైన జియో ఫీచర్ ఫోన్ కొన్న వారికి 24 నెలల పాటు అన్లిమిటెడ్ సర్వీస్ అందిస్తోంది. రూ.1,499కి లభించే మరో ఫీచర్ ఫోన్ కొంటే 12 నెలల సర్వీస్ కల్పిస్తోంది. ఈ రెండు ప్లాన్లలో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు నెలకు 2 జీబీ (4G) డేటా వాడుకోవచ్చు. ప్రస్తుతం జియో ఫోన్ …

Read More »

ముకేశ్ అంబానీకి భారీ జరిమానా

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీతో పాటు మరో రెండు ఇతర సంస్థలకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) జరిమానా విధించింది. 2007లో రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్ షేర్ల ట్రేడింగ్ లో అవకతవకలకు సంబంధించిన కేసులో రిలయన్స్ ఇండస్టీస్పై రూ.25 కోట్లు, అంబానీకి రూ 15 కోట్ల చొప్పున ఫైన్ పడింది. ఇదే కేసులో నవీ ముంబై సెజ్ రూ.20 కోట్లు, ముంబై సెజ్ …

Read More »

జియో సంచలనం

టెలికాం రంగంలో జియో రిలయన్స్ మరో సంచలనం సృష్టించింది. జూలై నెలలో కొత్తగా జియో నెట్ వర్క్ ను దాదాపు ముప్పైదు లక్షల మంది ఎంచుకున్నారు. దీంతో మొత్తం నలబై కోట్ల మంది వినియోగదారులు గల సంస్థగా జియో అవతరించింది. ప్రారంభించిన ఐదేళ్లలోనే ఈ ఘనతను సాధించడం విశేషం. అయితే ఎయిర్ టెల్ కు 15.5కోట్లు,వోడాఫోన్ -ఐడియా కు 11.6కోట్లు,బీఎస్ఎన్ఎల్ కు 2.3కోట్ల మంది వినియోగదారులున్నారు. మొత్తం మీద దేశం …

Read More »

ముకేశ్‌ అంబానీ సంపద రూ.6,49,639 కోట్లు

ఫోర్బ్స్‌ భారతీయ కుబేరుల జాబితాలో ముకేశ్‌ అంబానీ ఆధిపత్యం కొనసాగుతున్నది. వరుసగా 13వ ఏడాదీ దేశ సంపన్నులలో అగ్రస్థానంలో నిలిచారు. ఈ ఏడాదికిగాను గురువారం విడుదలైన లిస్ట్‌లో 88.7 బిలియన్‌ డాలర్ల (రూ.6,49,639 కోట్లు) సంపదతో ముకేశ్‌ మరోసారి మొదటి ర్యాంక్‌ను నిలబెట్టుకున్నారు. నిరుడుతో పోల్చితే ఈసారి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ అధినేత సంపద 37.3 బిలియన్‌ డాలర్లు ఎగబాకడం గమనార్హం. కరోనాలోనూ సంపద పరుగు యావత్‌ ప్రపంచాన్ని కుదిపేస్తున్న …

Read More »

అంబానీ సంచలన నిర్ణయం

ఆసియా అపరకుబేరుడు, ప్రపంచంలోనే నాలుగో అత్యంత సంపన్నుడు ముకేశ్‌ అంబానీ (63) మరో కీలక నిర్ణయంపై అడుగులు వేస్తున్నారు. వ్యాపార విస్తరణలో ఎదురు లేకుండా దూసుకుపోతున్న తన ముగ్గురు సంతానానికి వ్యాపార సామ్రాజ్య వారసత్వ బాధ్యతలను సమానంగా పంచేందుకు రంగంలోకి దిగిపోయారు. ఇందులో భాగంగానే త్వరలోనే ఫ్యామిలీ కౌన్సిల్ ఏర్పాటు చేస్తున్నారంటూ బిజినెస్‌ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 80 బిలియన్ డాలర్లకు పైగా విలువ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ …

Read More »

రిలయన్స్ మరో చరిత్ర

ప్రముఖ వాణిజ్య సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో రికార్డును సృష్టించింది. గత ఏడాది ఆర్థిక సంవత్సరంలో రూ.5.81లక్షల కోట్ల ఆదాయంతో ఇండియాలోనే అతిపెద్ద కంపెనీగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఫార్చ్యూన్ ఇండియా 500 జాబితాలో పదేళ్ళ పాటు అగ్రస్థానంలో ఉన్న ఇండియన్ ఆయిల్స్ కార్పొరేషన్ ని వెనక్కి నెట్టి మరి టాప్ ప్లేస్ ను దక్కించుకుంది రిలయన్స్. ఇరవై ఆరు శాతం వృద్ధి రేటుతో రూ.5.36లక్షల కోట్ల ఆదాయంతో …

Read More »

జియో మరో సంచలనం

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ విడుదల చేసిన సిమ్ జియో. ఇది అతికొద్ది కాలంలోనే కోట్లాది మంది యూజర్లను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే అతి ఎక్కువగా కస్టమర్లను దక్కించుకున్న సంస్థగా రికార్డును సృష్టించింది. 2019 ఆగస్టులో 84 లక్షల మందికిపైగా కస్టమర్లను చేర్చుకున్నట్లు ట్రాయ్ పేర్కొన్నది. ఒక నెలలో ఈ స్థాయిలో కస్టమర్లను ఒక నెట్వర్క్ నుంచి మరో నెట్వర్క్ కు చేరడం ఇంతవరకూ ఇదే రికార్డుగా నమోదైంది. అయితే …

Read More »

కోటీశ్వరుల జాబితాలో తెలుగోళ్లు

ఒక ప్రముఖ సంస్థ వెల్లడించిన దేశంలోనే కోటీశ్వరుల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన కొంతమంది చేరారు. మొత్తం రూ.3.80 లక్షల కోట్ల సంపదతో రిలయన్స్ అధినేత,ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ మొదటి స్థానంలో నిలిచాడు. తాజాగా దేశంలో శ్రీమంతుల సంఖ్య తొమ్మిది వందల యాబై మూడుకు చేరింది. వీరిలో మొత్తం డెబ్బై నాలుగు మంది తెలుగోళ్ళు ఉండగా.. టాప్ 100లో ఐదుగురు తెలుగోళ్లు ఉన్నారు. ఈ టాప్ 100లో ఉన్నవాళ్లల్లో …

Read More »