Home / 18+ / పూర్తయిన బిగ్ బాస్ జర్నీ.. విన్నర్ విషయంలోనే అసలు సమస్య..!

పూర్తయిన బిగ్ బాస్ జర్నీ.. విన్నర్ విషయంలోనే అసలు సమస్య..!

టాలీవుడ్ రియాలిటీ షో బిగ్ బాస్ నిన్న ఆదివారం నాడు ఘనంగా ముగింపు వేడుకలు జరిగాయి. 100రోజుల పాటు ప్రేక్షకులను అలరించినా ఈ షో అంతగా రాణించలేదనే చెప్పాలి. గత మూడు సీజన్లతో పోల్చుకుంటే ఈ షో చాలా తక్కువనే చెప్పాలి. ఇంక ఈ విషయం పక్కన పెడితే విన్నర్ విషయంలో మాత్రం బిగ్ బాస్ న్యాయం చెయ్యలేదని కొందరు వాదిస్తున్నారు. సీజన్ 3 విన్నర్ గా హోస్ట్ నాగార్జున రాహుల్‌ సిప్లిగంజ్‌ను విజేతగా ప్రకటించారు. అసలు రాహుల్ ని విజేతగా ఎలా ప్రకటించారో చెప్పాలని డిమాండ్ చేసారు. షో లో ఒక్కసారి కూడా కెప్టెన్ గా ఎన్నికకాని రాహుల్ ని ఎలా ప్రకటిస్తారని వాదనకు దిగారు.