తెలుగు సినీ పరిశ్రమలో ఎంతమంది అగ్ర కథానాయికలు ఉన్నారో వారితో సమానంగా క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ చాలామంది ఉన్నారు. వీళ్లలో పాత తరం కొత్త తరం నటీమణులు ఉన్నారు. అయితే వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరోయిన్ మెహరిన్ కూడా ఓ రోల్ మోడల్ హీరోయిన్ ఉందట. ఆమెకు అనుష్క అంటే చాలా ఇష్టమట. నేను సినిమాల్లోకి రాకముందే అనుష్క అంటే చాలా ఇష్టం ఆమె సినీ ప్రయాణంలో ప్రతి మలుపు నేను గమనించాను హీరోయిన్లకు కూడా గొప్ప గౌరవం తీసుకువచ్చారు అనుష్క అని మెహరీన్ చెప్పారు. హీరోయిన్లకు స్టార్ డం అనేది కేవలం ప్రతిభతో ఆనందంతో రాదు వారి వ్యక్తిత్వం నడవడిక బిహేవర్ మీద కూడా ఉంటాయి సూపర్ స్టార్ అవ్వడానికి అనుష్కకు అన్ని లక్షణాలు ఉన్నాయి అందుకే అనుష్క అంటే నాకు ఇష్టం అని మెహరీన్ తెలిపారు.
