Home / 18+ / ఇదీ చిరంజీవి డెడికేషన్.. 64 ఏళ్లలోనూ జిమ్..!

ఇదీ చిరంజీవి డెడికేషన్.. 64 ఏళ్లలోనూ జిమ్..!

మెగాస్టార్ చిరంజీవి డెడికేషన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి స్వయంశక్తితో ఎదిగిన వ్యక్తి బ్లాక్ అండ్ వైట్ సినిమాల నాటినుంచే చిరంజీవి శ్రమతో ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఎదిగి ఇవాళ మన భారతదేశం మొత్తం చెప్పుకునే స్థాయిలో ఎదిగారు. ఆయన వెనుక పదుల సంఖ్యలో హీరోలు ఆర్టిస్టులు టెక్నీషియన్ల వచ్చారంటే కాదు కొన్ని వేల మందికి ఆయన జీవితం ఇన్స్పిరేషన్ గా నిలిచింది. అయితే ప్రస్తుతం ఆయన వయసు 24 సంవత్సరాలు 150 సినిమాలు తీసిన ఇంకా ఏ మాత్రం తగ్గలేదు. తన నెక్స్ట్ సినిమా కోసం చిరంజీవి కసరత్తులు చేస్తున్న ఫోటో ఒకటి వైరల్ గా మారడంతో అందరు అన్నయ్య అంటే మాకు ప్రాణం అంటూ నిన్ను చూసే మేము స్ఫూర్తి పొందాను అంటూ ఈ ఫోటోను వైరల్ చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat