Home / 18+ / ఓల్డ్ ఈజ్ గోల్డ్…ప్రస్తుతం ట్రెండింగ్ కూడా ఇదే..!

ఓల్డ్ ఈజ్ గోల్డ్…ప్రస్తుతం ట్రెండింగ్ కూడా ఇదే..!

ప్రస్తుత రోజుల్లో ఈ ఫ్యాషన్ ప్రపంచంలో ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలిదు. ఈరోజు ఉన్నది రేపు ఉండదు. రేపు ఉన్నది ఎల్లుండు ఉండదు. రోజురోజుకు సరికొత్త ట్రెండ్ మారిపోతు వస్తుంది. కాని ఒక్కటి మాత్రం నిజం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అంటారు కదా అది మాత్రం ముమ్మాటికి నిజమే. దానికి సాక్షాలు కూడా ఉన్నాయి. అప్పట్లో పాత సినిమాలు హిట్ అయ్యేవి అంటే ముఖ్యంగా అందులో సాంగ్స్ వల్లనే అని చెప్పాలి.ఇక అసలు విషయానికి వస్తే ఇప్పుడు కొత్త సినిమాల్లో ఆ పాత పాటలు రీమెక్ చేసి వాడుకుంటున్నారు. ఇప్పుడు అవే ట్రెండ్ గా మారిపోయాయి. ప్రస్తుతం ఏ సినిమాలో చూసినా ఒక పాట కచ్చితంగా ఉంటుంది. ఆ ఒక్క పాటతోనే సినిమా హిట్ కూడా అవుతుంది.