Breaking News
Home / MOVIES / అదిరిపోయిన ‘రూలర్‌’ సాంగ్‌

అదిరిపోయిన ‘రూలర్‌’ సాంగ్‌

టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ నటిస్తున్న.. సోనాల్‌ చౌహాన్‌, వేదిక కథానాయికలుగా.. తాజా లేటెస్ట్ చిత్రం ‘రూలర్’. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌పై సి.కల్యాణ్‌ నిర్మిస్తున్నారు.ఈ నెల డిసెంబర్‌ 20న ఈ సినిమా విడుల కానుంది.

ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించి భారీ ప్రమోషన్‌ కార్యక్రమాలు చేపట్టారు. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌కి భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘అడుగడుగో యాక్షన్ హీరో.. అరే దేఖో యారో..’ అనే లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల చేశారు.

సీనియర్ రచయిత రామ‌జోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించ‌గా, సాయిచ‌ర‌ణ్ సాయిచ‌ర‌ణ్ భాస్కరుని పాడాడు . చిరంతన్‌ భట్‌ సంగీతం అందించాడు.